కంటి పాపను కాయు రెప్పలా | Kantipapanu Kayu Reppala

కంటి పాపను కాయు రెప్పలా | Kantipapanu Kayu Reppala || Telugu Christian Worship Song

Telugu Lyrics

Kantipapanu Kayu Reppala Song Lyrics in Telugu

కంటి పాపను కాయు రెప్పలా – నను కాచెడి యేసయ్యా

చంటి పాపను సాకు అమ్మలా – దాచెడి మా అయ్యా

నీవేగా నీడగా తోడుగా – నీతోనే నేనును జీవింతు

నీకన్నా మిన్నగా ఎవరయ్యా – నాకు నీవే చాలయ్యా   || కంటి ||


1. మార్పులేని మత్సరపడని – ప్రేమ చూపించినావు

దీర్ఘ కాలం సహనము చూపే – ప్రేమ నేర్పించినావు

ఇది ఎవరూ చూపించని ప్రేమ – ఇది లాభం ఆశించని ప్రేమ

ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ

ఇది మరణం వరకు – కరుణను చూపిన ప్రేమ    || కంటి ||


2. డంబము లేని హద్దులెరుగని – ప్రేమ కురిపించినావు

నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను – మాపై కురిపించినావు

ఇది ఎవరూ చూపించని ప్రేమ – ఇది లాభం ఆశించని ప్రేమ

ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ

ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ   || కంటి ||

English Lyrics

Kantipapanu Kayu Reppala Song Lyrics in English

Kantipapanu Kayu Reppala – Nanu Kaachedi Yesayyaa

Chanti Paapunu Saaku Ammalaa – Dhaachedi Maa Ayyaa

Neevegaa Needagaa Thoduugaa – Neethone Nenunu Jeevinthu

Neekanna Minnagaa Evarayyaa – Naaku Neeve Chaalayyaa    || Kanti ||


1. Maarpuleni Mathsarapadani – Prema Choopinaavu

Dheergha Kaalam Sahanamu Choope – Prema Nerpinchaavu

Idhi Evaru Choopani Prema – Idhi Laabham Aashinchani Prema

Idhi Evaru Edabaapani Prema

Idhi Maranam Varaku – Karunanu Choopina Prema   || Kanti ||


2. Dambamu Leni Haddhulerugani – Prema Kuripinchinaavu

Nirmalamaina Niswaardha Premanu – Maapai Kuripinchinaavu

Idhi Evaru Choopani Prema – Idhi Laabham Aashinchani Prema

Idhi Evaru Edabaapani Prema

Idhi Maranam Varaku – Karunanu Choopina Prema   || Kanti ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics Rev. Mani Prakash

Music and Tune By: J K Christopher

Flute Music

Kantipapanu Kayu Reppala Flute Music

Ringtone Download

Kantipapanu Kayu Reppala Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro