కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే | Kannu Teriste Velugura

కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే | Kannu Teriste Velugura || Telugu Christian Second Coming Songs

Telugu Lyrics

Kannu Teriste Velugura Song Lyrics in Telugu

కన్ను తెరిస్తే వెలుగురాకన్ను మూస్తే చీకటిరా (2)

నోరు తెరిస్తే శబ్దమురా – నోరు మూస్తే నిశబ్దమురా

ఏ క్షణమో తెలియదు జీవిత అంతం – ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం   || కన్ను తెరిస్తే ||


1. ఊయల ఊగితే జోల పాటరా – ఊయల ఆగితే ఏడుపు పాటరా (2)

ఊపిరి ఆడితే ఊగిసలాటరా – ఊపిరి ఆగితే సమాధి తోటరా   || ఏ క్షణమో ||


2. బంగారు ఊయల ఊగినా నీవు – భుజములపై ​​నిన్ను మోయక తప్పదురా (2)

పట్టు పరుపు పైనా పొర్లిన నీవు – మట్టి పరుపులోనే పెట్టక తప్పదురా   || ఏ క్షణమో ||

English Lyrics

Kannu Teriste Velugura Song Lyrics in English

Kannu Teriste Velugura – Kannu Moosthe Cheekatira (2)

Noru Teristhe Shabdhamura – Noru Moosthe Nishabdhamura

Ye Kshanamo Theliyadu Jeevitha Antham – Ee Kshaname Chesuko Yesuni Sontham

|| Kannu Teristhe ||


1. Ooyala Oogithe Jola Patara – Ooyala Agithe Yedupu Pataraa (2)

Upiri Adithe Oogisalatara – Upiri Agithe Samadhi Thotaraa   || Ye Kshanamo ||


2. Bangaru Ooyala Oogina Neevu – Bhujamulapai Ninnu Moyaka Thappadura (2)

Pattu Parupu Paina Porlina Neevu – Matti Parupulone Pettaka Thappadhura

|| Ye Kshanamo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Songs Credits

Album Name: Christmas Koyila

Track Music

Kannu Teriste Velugura Track Music

Ringtone Download

Kannu Teriste Velugura Ringtone Download

More Second Coming Songs

Click Here for more Telugu Christian Second Coming Songs

Leave a comment

You Cannot Copy My Content Bro