కన్నీరు తుడచువాడా | Kanniru Thudachuvada Song Lyrics

కన్నీరు తుడచువాడా | Kanniru Thudachuvada Song Lyrics || Pastor Adam Benny Song

Telugu Lyrics

Kanneru Thudachu Vada Telugu

కానెన్నడు నేను అనాథను

అయ్యా కానెన్నడు నేను అనాథను (2)

నా కన్నీరు తుడచువాడా – నేనున్నానని అనువాడా (2)    || కానెన్నడు ||


1. అమ్మ నాన్న దూరమైనా – బంధువులే వెలివేసినా (2)

నా అమ్మ నాన్న నీవే యేసయ్యా – నా తోడు నీడ నీవే యేసయ్య (2)   || కానెన్నడు ||


2. వెక్కి వెక్కి ఏడుపొచ్చినా – వెక్కిరింతల పాలైనా (2)

నా కన్నీరు తుడచువాడా – నేనున్నానని అనువాడా (2)   || కానెన్నడు ||


3. వ్యాధి బాధలవరించినా – రోగములతో కృంగదీసినా (2)

నా వైద్యుడవు నీవే యేసయ్యా – నన్ను స్వస్థపరచువాడవు నీవే (2)   || కానెన్నడు ||

English Lyrics

Kanneer Thudachu Vada Song Lyrics in English

Kaadhennadu Nenu Anadhanu

Ayya Kaadhennadu Nenu Anadhanu (2)

Na Kanneeru Thudachuvada – Nenunnani Anuvaada (2)     || Kaadhennadu ||


1. Amma Nanna Dhuramaina – Bandhuvule Velivesina (2)

Na Amma Nanna Neeve Yesayya – Na Thodu Needa Neeve Yesayya (2)

|| Kaadhennadu ||


2. Vekki Vekki Yedupocchina – Vekkirinthala Palaina (2)

Na Kanneeru Thudachuvada – Nenunnani  Anuvaada (2)     || Kaadhennadu ||


3. Vyadhi Badhalavarinchina – Rogamulatho Krungadheesina (2)

Na Vaidhyudavu Neeve Yesayya – Nannu Swasthaparachuvadavu Neeve (2)

|| Kaadhennadu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: Pastor Adam Benny

Ringtone Download

Kanniru Thudachuvada Ringtone Download

More Comfort Songs

Click Here for more Telugu Christian Comfort Songs

Leave a comment

You Cannot Copy My Content Bro