కళ్యాణ రాగాల సందడిలో | Kalyana Ragala Sandadilo

కళ్యాణ రాగాల సందడిలో | Kalyana Ragala Sandadilo || Popular Telugu Christian Marriage Song

Telugu Lyrics

Kalyana Ragala Sandadilo Song Lyrics in Telugu

కళ్యాణ రాగాల సందడిలో – ఆనంద హరివిల్లులో

మల్లెల పరిమళ జల్లులలో – కోయిల గానాలలో (2)

పరిశుద్ధుడేసుని సన్నిధిలో – నవ దంపతులు ఒకటవ్వగా (2)

స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం

నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం

నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం

స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం

1. నరుడు ఒంటరిగ ఉండరాదని – జంటగా ఉండ మేలని

ఇరువురి కలయిక దేవుని చిత్తమై – ఒకరికి ఒకరు నిలవాలని (2)

తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని (2)

స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం

నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం

నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం

స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం

2. సాటిలేని సృష్టి కర్త – సాటియైన సహాయము

సర్వ జ్ఞానియైన దేవుడు – సమయోచితమైన జ్ఞానముతో (2)

సమకూర్చెను సతిపతులను – ఇది అన్నిటిలో ఘనమైనది (2)

స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం

నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం

నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం

స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం

English Lyrics

Kalyana Ragala Sandadilo Song Lyrics in English

Kalyana Ragala Sandadilo – Anandha Harivillulo

Mallela Parimala Jallulalo – Koyila Gaanalalo (2)

Parishuddhudesuni Sannidhilo – Nava Dhampathulu Okatavvaga (2)

Swagatham Vadhuva Swagatham – Swagatham Varuda Swagatham

Nee Pathin Cheragaa Nava Vadhuva Swagatham

Nee Satin Cheragaa Nava Varuda Swagatham

Swagatham Vadhuva Swagatham – Swagatham Varuda Swagatham

1. Narudu Ontariga Undaradhanii – Jantaga Unda Melani

Iruvuri Kalayika Dhevuni Chittamai – Okariki Okaru Nilavaalani (2)

Thoduga Andaga Okariki Okaru Nilavaalani (2)

Swagatham Vadhuva Swagatham – Swagatham Varuda Swagatham

Nee Pathin Cheragaa Nava Vadhuva Swagatham

Nee Sati Cheragaa Nava Varuda Swagatham

Swagatham Vadhuva Swagatham – Swagatham Varuda Swagatham

2. Saatileeni Srushti Kartha – Saatiyaina Sahaayamu

Sarva Gnaaniyaina Dhevudu – Samayochithamaina Gnaanamutho (2)

Samakoorchenu Sathipathulanu – Idhi Annitilo Ghanamainadhi (2)

Swagatham Vadhuva Swagatham – Swagatham Varuda Swagatham

Nee Pathin Cheragaa Nava Vadhuva Swagatham

Nee Sati Cheragaa Nava Varuda Swagatham

Swagatham Vadhuva Swagatham – Swagatham Varuda Swagatham

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Neetho Bandhavyam

Lyrics, Tune, and Vocals: K David Raj Paul

Music: JK Christopher

Track Music

kalyana ragala sandadilo Track Music

Ringtone Download

Kalyana Ragala Sandadilo Ringtone Download

More Telugu Christian Marriage Songs

Click Here for more Telugu Christian Marriage Songs

Leave a comment

You Cannot Copy My Content Bro