కల్వరి ప్రేమను తలంచునప్పుడు | Kalvari Premanu Thalanchunapudu || Telugu Good Friday Song
Telugu Lyrics
Kalvari Premanu Thalanchunapudu Lyrics in Telugu
కల్వరి ప్రేమను తలంచునప్పుడు – కలుగుచున్నది దుఃఖం
ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు – పగులుచున్నది హృదయం (2)
1. గెత్సేమనే అను తోటలో – విలపించుచు ప్రార్ధించు ధ్వని (2)
నలువైపులా వినబడుచున్నది – పగులుచున్నవి మా హృదయములు (2)
కలుగుచున్నది దుఃఖం || కల్వరి ||
2. సిలువపై నలుగ గొట్టిననూ – అనేక నిందలు మోపిననూ (2)
ప్రేమతో వారిని మన్నించుటకై – ప్రార్ధించిన ప్రియ యేసు రాజా (2)
మమ్మును నడిపించుము || కల్వరి ||
3. మమ్మును నీవలె మార్చుటకై – నీ జీవమును మాకిచ్చితివి (2)
నేలమట్టుకు తగ్గించుకొని – సమర్పించితివి కరములను (2)
మమ్మును నడిపిపంచుము || కల్వరి ||
English Lyrics
Kalvari Premanu Thalanchunapudu Lyrics in English
Kalvari Premanu Thalanchunapudu – Kaluguchunnaadhi Dhuhkham
Prabhuvaa Nee Sramalanu Dhyaanchunappudu – Paguluchunnaadhi Hrudhayam (2)
1. Gethsemane Anu Thoatalo – Vilapinchuchu Praardhinchu Dhvani (2)
Naluvaipula Vinabaduchunnaadhi – Paguluchunnavi Maa Hrudhayamulu (2)
Kaluguchunnaadhi Dhuhkham || Kalvari ||
2. Siluvapai Naluga Gottinanu – Aneka Nindhalu Mopinanu (2)
Prematho Vaarini Manninchutakai – Praardhinchina Priya Yesu Raajaa (2)
Mamunu Nadipinchumu || Kalvari ||
3. Mamunu Neevale Maarchutakai – Nee Jeevamunu Maakicchithivi (2)
Nelamattuku Thagginchukoni – Samarpinchitivi Karamulanu (2)
Mamunu Nadipinchumu || Kalvari ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Good Friday Songs
Click Here for more Telugu Christian Good Friday Songs