కల్వరి నాధా నిన్ను చూడాలి | Kalvari Nadha Ninnu Chudali

కల్వరి నాధా నిన్ను చూడాలి | Kalvari Nadha Ninnu Chudali || Telugu Christian Worship Song

Telugu Lyrics

Kalvari Nadha Song Lyrics in Telugu

కల్వరి నాధా నిన్ను చూడాలి – నా యేసు దేవా నిన్ను చేరాలి

నీదు రక్త ధారలే నను కడగాలి – నీదు సాక్షిగా నేను బ్రతకాలి

కల్వరి నాధా నిన్ను చూడాలి

హల్లెలూయ పాటలు – ఆనంద గీతికలు

నా జీవిత కాలమంతా – గానమాలపించాలి (2)    || కల్వరి నాధా ||


1. నీ స్వస్థత కావాలి – నీదు మాటలే వినాలి

నా జీవిత కాలమంతా – నీ గానం చేయాలి (2)

నీ రెక్కల చాటున – నేను దాగియుండాలి (2)

నా ప్రాణ నాథుడా నీ – స్తోత్ర గీతి పాడాలి (2)    || కల్వరి నాధా ||


2. నీదు అడుగుజాడలయందు – నేను సాగిపోవాలి

నీ జల్దరు నీడలోన – నేను విశ్రమించాలి (2)

భూదిగంత వాసులంతా – నీవే రారాజువనుచు (2)

నీ దివ్య సన్నిధి చేరి – నవ్య గీతం పాడాలి (2)     || కల్వరి నాధా ||


3. నీ నామము ఎరుగని వారి- కడకు నేను పోవాలి

నీ దివ్య ప్రేమ సువార్త – లోకమంతా చాటాలి (2)

నీ సిలువ శాంతి లో – నీ కరుణ కాంతిలో (2)

నా జీవిత కాలమంతా – నేను సాగిపోవాలి (2)     || కల్వరి నాధా ||

English Lyrics

Kalvari Nadha Ninnu Chudali Song Lyrics in English

Kaluvari Nadha Ninnu Chudali – Naa Yesu Dhevaa Ninu Cheraali

Needhu Raktha Dhaarale Nanu Kadagaali –

Needhu Saakshiga Nenu Brathakaali (2)

Halleluyaa Paatalu – Aanandha Geethikalu

Naa Jeevita Kaalamanthaa – Gaanamaalapinchaali    || Kaluvari Nadha ||


1. Nee Swasthatha Kaavaali – Needhu Maatalu Vinaali

Naa Jeevitha Kaalamanthaa – Nee Gaanam Cheyaali (2)

Nee Rekkala Chaatuna – Nenu Dhaagiyundaali (2)

Naa Praananaadhudaa Nee – Sthothra Geethi Paadaali (2)      || Kaluvari Nadha ||


2. Needhu Adugu Jaadalaayandhu – Nenu Saagipovaali

Nee Jaldharu Needalona – Nenu Vishraminchali (2)

Bhoodhigantha Vaasulanthaa – Neeve Raaraajuvanuchu (2)

Nee Dhivya Sannidhi Cheri – Navya Geetham Paadaali (2)      || Kaluvari Nadha ||


3. Nee Naamamu Yerugani Vaari – Kadaku Nenu Poovaali

Nee Dhivya Prema Suvaarta – Lokamanthaa Chaataali (2)

Nee Siluva Shaanthi Lo – Nee Karuna Kaanthilo (2)

Naa Jeevitha Kaalamanthaa – Nenu Saagipoovaali (2)      || Kaluvari Nadha ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Writer and Composer of this song: Rev.G. Peter Singh Garu

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro