కల్వరి గిరిపై సిలువ భారం | Kalvari Giripai Song Lyrics

Telugu Lyrics

Kalvari Giripai Song Lyrics in Telugu

కల్వరి గిరిపై సిలువ భారం – భరించితివా ఓ నా ప్రభువా

నా పాపముకై నీ రక్తమును – సిలువ పైన అర్పించితివా (2)


1.దుష్టుండనై బల్లెము బూని- గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2)

కేక వేసి నీదు ప్రాణం – సిలువ పైన అర్పించితివా (2)       || కల్వరి ||


 2.మూడు దినముల్ సమాధిలో – ముదము తోడ నిద్రించితివా (2)

నా రక్షణకై సజీవముతో – సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2)       || కల్వరి ||


3.ఆరోహణమై వాగ్ధానాత్మన్ – సంఘము పైకి పంపించితివా (2)

నీ రాకడకై నిరీక్షణతో – నిందలనెల్ల భరించెదను (2)       || కల్వరి ||

English Lyrics

Kalvari Giripai Song Lyrics in English

Kalvari Giripai Siluva Bharam – Bharinchitiva O Na Prabhuvaa

Na Papamukai Nee Raktamunu – Siluva Paina Arpinchitiva (2)


1. Dushtundanai Ballemu Booni- Grucchiti Tandri Prakkalona (2)

Keka Vesi Needu Pranam – Siluva Paina Arpinchitiva (2)      || Kalvari Giripai ||


2. Moodu Dinamul Samadhi Lo – Mudamu Thoda Nidrinchitiva (2)

Na Rakshanakai Sajeevamuto – Samadhin Gelchi Lechina Tandri (2)      || Kalvari Giripai ||


3. Arohanamai Vaagdhaanatman – Sanghamu Paiki Pampinchitiva (2)

Nee Rakadakai Nireekshanato – Nindalanella Bharinchedhanu (2)   || Kalvari Giripai ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Kalvari Giripai Song Lyrics

How to Play on Keyboard

Kalvari Giripai Song on Keyboard

Ringtone Download

Kalvari Giripai Ringtone Download

Mp3 Song Download

Kalvari Giripai Mp3 Song Download

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro