కలువరిలో నీ శిలువ త్యాగమే | Kaluvarilo Nee Siluva Thyagame Song Lyrics

కలువరిలో నీ శిలువ త్యాగమే Song Lyrics | Kaluvarilo Nee Siluva Song Lyrics – Latest Telugu Good Friday Song Lyrics – JK Christopher Musical

Telugu Lyrics

Kaluvarilo Nee Siluva Thyagame Lyrics in Telugu

కలువరిలో నీ శిలువ త్యాగమే – కరిగించెను నా పాప హృదయమే (2)

నీవు కార్చిన ఈ రుధిర ధారలే (2)

కలిగించెను పాపికి పరిహారమే

ఓ మానవా ఇది మన కోసమే (2)

ఈ గొప్ప ప్రేమ బలియాగమే    || కలువరిలో ||


1. మన దోషము కొరకై నలుగగొట్టబడెను – మన అతిక్రమ బాధలు శిలువపై మోసెను (2)

కొరడా దెబ్బలతో గాయపరచబడెను (2)

ఆ గాయములె నిన్ను స్వస్థత పరచెను (2)

ఓ మానవా ఇది మన కోసమే (2)

ఈ గొప్ప ప్రేమ బలియాగమే    || కలువరిలో ||


2. తలపైన ముళ్ళు ప్రక్కలో బల్లెము – చేతులలో మేకులు భరియించినావే  (2)

వధకు తేబడిన గొర్రెపిల్ల ఓలే (2)

మౌనముగా శిక్షను సహియించినావే (2)

ఓ మానవా ఇది మన కోసమే (2)

ఈ గొప్ప ప్రేమ బలియాగమే    || కలువరిలో ||


3. ప్రతి పాపము కడుగును యేసుని రక్తమే – ప్రతి శాపము బాపును ఆ ప్రియుని రక్తమే (2)

నీకై మరణించి విమోచనను కలిగించిన (2)

ఆ ప్రియుని చెంతకు నీవు చేరుమా (2)

ఓ మానవా ఇది మన కోసమే (2)

ఈ గొప్ప ప్రేమ బలియాగమే    || కలువరిలో ||

English Lyrics

Kaluvarilo Nee Siluva Thyagame Lyrics in English

Kaluvareelo Nee Siluva Thyagame – Kariginchenu Naa Paapa Hrudayame (2)

Neevu Kaarchina Ee Rudhira Dhaarale (2)

Kaliginchenu Paapiki Pariharamae

O Maanavaa Idhi Mana Kosame (2)

Ee Goppa Prema Baliyaagamae      || Kaluvarilo ||


1. Mana Dhoshamu Korakai Nalugagotta Badenu – Mana Athikrama Badhalu Siluvapai Mosenu (2)

Koradaa Dhebbalatho Gaayaparachabaddenu (2)

Aa Gayamule Ninnu Swasthatha Parachenu (2)

O Maanavaa Idhi Mana Kosame (2)

Ee Goppa Prema Baliyaagamae     || Kaluvarilo ||


2. Thalapaina Mullu Prakkalo Ballemu – Chetulalo Mekulu Bhariyinchinaave  (2)

Vadhaku Thebadina Gorrepilla Ole (2)

Maunamuga Shikshanu Sahiyinchinaave (2)

O Maanavaa Idhi Mana Kosame (2)

Ee Goppa Prema Baliaagamae     || Kaluvarilo ||


3. Prathi Paapamu Kadugunu Yesuni Rakthame – Prathi Shaapamu Baapunu Aa Priyunni Rakthame (2)

Neekai Maraninchi Vimochananu Kaliginchina (2)

Aa Priyuni Chenthaku Neevu Cherumaa (2)

O Maanavaa Idhi Mana Kosame (2)

Ee Goppa Prema Baliaagamae     || Kaluvarilo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Kaluvarilo Nee Siluva Thyagame Song Lyrics

Song Credits

Lyrics & Tune: Robert Nanduri

 Producer: Prathyusha Roberts

Music Director: JK Christopher & Daya master

Vocals: Priya Himesh

Edit & VFX: Hallelujah Raju

Veena: Phaninarayan

Flute Pramod

Indian rhythms: Anil robin

Mix & Master: Sam K Srinivas

Design:  Chosen Charan

Dop:  Rajkumar K (RK STUDIO) 

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

Leave a comment

You Cannot Copy My Content Bro