కలువరి గిరిలోన తులువలుమగు | Kaluvari Girilona Song Lyrics

కలువరి గిరిలోన తులువలుమగు | Kaluvari Girilona Song Lyrics || 2023 Good Friday Song

Telugu Lyrics

Kaluvari Girilona Song Lyrics in Telugu

కలువరి గిరిలోన తులువలుమగు మాకై (2)

శ్రమనొంది నావయ్యా – వెలుగొంది నావయ్యా (2)   || కలువరి ||


1. ఇల పాపము చేసినదెవరో – ఎవరోనే మనుషులేగా ఆ…

పలు కాకి చేష్టలతో – నిను శ్రమ నొందించిరిగా..  (2)

విసిగించియు – శృతిమించియు (2)

చేసారు పాపములు – వేసారా నిను సిలువ (2)   || కలువరి ||


2. నా పాపక్షమాపణ కొరకై – బలియైతివా ప్రభువా..

నీ సిల్వ రక్తముతో – నను శుద్ధిగా చేసితివా..  (2)

విలువైనది – ఘనమైనది (2)

వేరెవ్వరు ఇవ్వనిది – నీ జీవమిచ్చితివా (2)   || కలువరి ||

English Lyrics

Kaluvari Girilona Song Lyrics in English

Kaluvari girilona Thuluvulumagu maakai (2)

Sramanondhi naavayyaa – Velugondhi naavayyaa (2)      || Kaluvari ||


1. Ila paapamu chesinadhevaro – Evarone manushulegaa aa…

Pau kaaki chesthalatho – Ninu sramanondhichirigaa.. (2)

Visiginchiyu – Shruthiminchiyu (2)

Chesaaru paapamulu – Vesaaraa ninnu siluva (2)    || Kaluvari ||


2. Naa paapakshamapana korakai – Baliyaithivaa prabhuvaa..

Nee silva Rakthamutho – Nanu Suddhigaa Chesithivaa.. (2)

Viluvainadhi – Ghanamainadhi (2)

Verevvaru Ivvanidhi – Nee Jeevamichchithivaa (2)    || Kaluvari ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Tune: Late Rev Azariah

Music: Immi Johnson

Vocals: Sireesha Bhagavatula

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

Leave a comment

You Cannot Copy My Content Bro