కలువరి గిరిలో సిలువధారియై | Kaluvari Girilo Song Lyrics

కలువరి గిరిలో || Kaluvari girilo || శ్రమ ధినముల పాట || Telugu Lent day song

Telugu Lyrics

Kaluvari Girilo Song Lyrics in Telugu

కలువరి గిరిలో సిలువధారియై – వ్రేలాడితివా నా యేసయ్యా (2)


1. అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను – ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2)

నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా.. – నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా… (2)

|| కలువరిగిరిలో ||


2. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను – ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2)

ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి…. – నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా…. (2)

|| కలువరిగిరిలో ||

English Lyrics

Kaluvari Girilo Song Lyrics in English

Kaluvari Girilo Siluvadhariyai – Vreladithivaa Naa Yesayyaa (2)


1. Anyayapu Theerpunondhi Ghoramaina Sikshanu – Dhveshagni Jvalalo Dhoshivai

Nilichaavaa (2)

Naa Dhoshakriyalakai Siluvalo Bali Ayithivaa.. –

Nee Praana Krayadhanamutho Rakshinchithivaa… (2) || Kaluvari Girilo ||


2. Dhari Thappipoyina Gorrenai Thiriganu – Ye Dhari Kaanaraaka Siluva Dhariki Cheraanu (2)

Aakhari Rakthapu Bottunu Naa Korakai Dhaaraposi… –

Nee Pranathyaagamutho Vidipinchithivaa… (2) || Kaluvari Girilo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Kaluvari Girilo Song on Keyboard

Track Music

Kaluvari Girilo Song Track Music

Ringtone Download

Kaluvari Girilo Song Ringtone Download

Mp3 Song Download

Kaluvari Girilo Song Mp3 Song Download

More Hosanna Songs

Click Here for more Hosanna Ministries Songs

More Good Friday Songs

Click Here for Good Friday Songs

Leave a comment

You Cannot Copy My Content Bro