కళ్ళల్లో కన్నీరెందుకు | Kallalo Kaneerenduku Lyrics || Telugu Christian Hope Song
Telugu Lyrics
Kallalo Kaneerenduku Song Lyrics in Telugu
కళ్ళల్లో కన్నీరు ఎందుకూ – గుండెల్లో దిగులు ఎందుకూ
ఇక నీవు కలత చెందకూ
నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా – ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ… – యేసే నీ నిరీక్షణ… (2) || కళ్ళల్లో ||
1 హొరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవియ్యగ – నిమ్మళమయెనుగా (2)
యేసే నీ నావిక – భయము చెందకు నీవిక
యేసే నీ రక్షక – కలత చెందకు నీవిక || కళ్ళల్లో ||
2 కరువు ఖడ్గములు వచ్చినా – నింద వేదన చుట్టినా
లోకమంత ఏకమైనా – భయము చెందకుమా
యేసే నీ రక్షక – దిగులు చెందకు నీవిక
యేసే విమోచక – సంతసించుము నీవిక || కళ్ళల్లో ||
English Lyrics
Kallalo Kaneerenduku Song Lyrics in English
Kallalo Kaneerenduku – Gundello Dhilulu Endhuku
Ika Neevu Kalatha Chendhaku
Nemmadhi Lekunnadhaa – Gundello Gayamainadhaa – Ika Avi Undabovugaa
Yese Nee Rakshana – Yese Nee Nireekshana (2) || Kallallo ||
1. Horu Gaalulu Veechagaa – Thuphanulu Chelaregagaa
Maata Maathram Selaviyyaga – Nimmalmaayenugaa (2)
Yese Nee Naavika – Bhayamu Chendhaku Neevika
Yese Nee Rakshaka – Kalatha Chendhaku Neevika || Kallallo ||
2. Karuvu Khadgamulu Vachina – Nindha Vedhana Chuttinaa
Lokamantha Yekamaina – Bhayamu Chendhakumaa
Yese Nee Rakshaka – Dhigulu Chendhaku Neevika
Yese Vimochana – Santhasinchumu Neevika || Kallallo ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Ringtone Download
Kallalo Kaneerenduku Ringtone Download
More Christian Hope Songs
Click Here for more Christian Hope Songs