కదలిరా సువార్త చాటగా | Kadhalira Suvartha Chataga Song Lyrics

కదలిరా సువార్త చాటగా | Kadhalira Suvartha Chataga Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Kadhalira Suvartha Chataga Song Lyrics in Telugu

నింగిలోన తారక – చేయ వచ్చింది వేడుక

దారి చూపేందుకు తోడుగా – తానే నడిచింది ముందుగా  (2)

బెత్లహేములో పండుగ – వెలుగే వచ్చింది నిండుగా  (2)

రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా  (2)  || నింగిలోన ||


1. దూత వార్త వినగానే గొల్లలు – అందరికి చాటారు శుభములు

సువార్త మతికి రాగానే జ్ఞానులు -మోకరించి ఇచ్చారు కానుకలు (2)

కదలిరా సువార్త చాటగా – ప్రభువిచ్చెను మన భాద్యతగా  (2)

(ఆ) రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా  (2)  || నింగిలోన ||


2. లోకమునే రక్షించిన ఈ దినము – నీ హృదయములో రావాలి నిత్యము

ప్రభు యేసే దేవుడనే సత్యము – నమ్మి మోకరించాలి ఈ క్షణము  (2)

తన రక్తమే శుద్ధి చేయును – మన పాపములు రద్దు చేయును  (2)

(ఆ) రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా  (2)  || నింగిలోన ||

English Lyrics

Kadhalira Suvartha Chataga Song Lyrics in English

Ningilona Thaaraka – Cheya Vachindhi Veduka

Dhari Choopendhuku Thoduga – Thane Nadichindhi Mundhuga (2)

Bethlehemulo Panduga – Veluge Vachindhi Nindugaa (2)

Rakshakudu Mana Korake Udhayinchenugaa (2) || Ningilona ||


1. Dhootha Vartha Vinagane Gollalu – Andhariki Chaataru Subhamulu

Suvaartha Mathiki Raagane Gnanulu – Mokarinchi Icharu Kanukalu (2)

Kadhaliraa Suvartha Chatagaa – Prabhuvichenu Mana Badhyathaga (2)

(Aa) Rakshakudu Mana Korake Udhayinchenugaa (2) || Ningilona ||


2. Lokamune Rakshinchina Ee Dhinamu – Nee Hrudhayamulo Raavali Nithyamu

Prabhu Yese Dhevudane Sathyamu – Nammi Mokarinchali Ee Kshanamu (2)

Thana Rakthame Suddhi Cheyunu – Mana Paapamulu Raddhu Cheyunu (2)

(Aa) Rakshakudu Mana Korake Udhayinchenugaa (2) || Ningilona ||

Song Credits

Lyrics, Tune, and Produced by: Sayaram Gattu

Vocals: Jayanth Madhur Boda

Music: Prasanth Penumaka

Rhythms: Nishanth Penumaka

Shehnai: Pandit. Balesh

Chorus: Priya, Feji, Indu, Prameela


YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Prashanth Penumaka Songs

Entho Anandamu

Palle Pallena Suvartha

Ninnu Vidachi Nenu Undalenu Yesayya

Nee Preme Chalayya

kalavara padake hrudayama

Naa Nammakam Neevegaa

Vivaaham Ghanamainadhi

dhiviloni Mana Prabhuvu

Leave a comment

You Cannot Copy My Content Bro