జీవితంలో నీలా ఉండాలని | Jeevithamlo Neela Undalani || Famous Telugu Christian Worship Song Written by Akumarti Daniel Garu
Telugu Lyrics
Jeevithamlo Neela Undalani Lyrics in Telugu
జీవితంలో నీలా ఉండాలని – యేసు నాలో ఎంతో ఆశున్నది (2)
తీరునా నా కోరిక – చేరితి ప్రభు పాదాల చెంత (2) || జీవితంలో ||
1. పరిశుద్దతలో ప్రార్ధించుటలో – ఉపవాసములో ఉపదేశములో (2)
నీలాగే చేయాలనీ – నీతోనే నడవాలని (2)
నీలాగే చేసి – నీతోనే నడచి – నీ దరికి చేరాలని (2)
తీరునా నా కోరిక – చేరితి ప్రభు పాదాల చెంత (2) || జీవితంలో ||
2. కూర్చుండుటలో నిలుచుండుటలో – మాట్లాడుటలో ప్రేమించుటలో (2)
నీలాగే బ్రతకాలని – నీ చిత్తం నెరవేర్చనీ (2)
నీలాగే బ్రతికి – నీచిత్తం నెరచేర్చి – నీ దరి చేరాలని (2)
తీరునా నా కోరిక – చేరితి ప్రభు పాదాల చెంత (2) || జీవితంలో ||
English Lyrics
Jeevithamlo Neela Undalani Lyrics in English
Jeevithamlo Neela Undaalani – Yesu Naalo Entho Asunnadi (2)
Theerunaa Naa Korika – Cherithi Prabhu Paadhala Chentha (2) || Jeevithamlo ||
1. Parishuddathalo Praardhinchutalo – Upavaasamuloo Upadheshamulo (2)
Neelaagae Cheyaalani – Neethone Nadavaalani (2)
Neelaage Chesi – Neethone Nadachi – Nee Dhariki Cheraalani (2)
Theerunaa Naa Korika – Cherithi Prabhu Paadhala Chentha (2) || Jeevithamlo ||
2. Koorchundutalo Niluchundutalo – Maatladautalo Preminchutalo (2)
Neelaage Brathakalaani – Nee Chittham Neraveerchanee (2)
Neelaagae Brathiki – Neechithtam Neracherchi – Nee Dhari Cheraalani (2)
Theerunaa Naa Korika – Cherithi Prabhu Paadhala Chentha (2) || Jeevithamlo ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics and Composition: Bro Akumarti Daniel Garu
Chords
Jeevithamlo Neela Undalani Song Chords
E C#m A E A B E
జీవితంలో నీలా వుండాలని – యేసు నాలో ఎంతో ఆశున్నది (2)
E C#m E A B E
తీరునా నా కోరిక – చేరితి ప్రభు పాదాల చెంత || జీవితంలో ||
E C#m E A B E
1.పరిశుద్దతలోప్రార్ధించుటలో – ఉపవాసములో ఉపదేశములో (2)
E C#m A B E
నీలాగె చేయాలని – నీతోనె నడవాలని
E C#m A B E
నీలాగే చేసి నీతోనె నడచి నీదరికి చేరాలని (2) || తీరునా ||
Repeat The Same Chords for Other Verses also.
Ringtone Download
Jeevithamlo Neela Undalani Ringtone Download
More Worship Songs
Click Here for more Worship Songs