జీవ నదిని నా హృదయములో – JEEVANADINI NAA HRUDAYAMULO Lyrics | Andhra Kraisthava Keerthanalu
Telugu Lyrics
Jeevanadini Naa Hrudayamulo Telugu Lyrics
జీవనదినినాహృదయములో – ప్రవహింప చేయుమయ్యా (2)
1.శరీర క్రియలన్నియు – నాలో నశియింప చేయుమయ్యా (2) || జీవ నదిని ||
2.బలహీన సమయములో – నీ బలము ప్రసాదించుము (2) || జీవ నదిని ||
3.ఎండిన ఎముకలన్నియు – తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||| జీవ నదిని ||
4.ఆత్మీయ వరములతో – నన్ను అభిషేకం చేయుమయ్యా (2) || జీవ నదిని ||
English Lyrics
Jeevanadini Naa Hrudayamulo Lyrics in English
Jeevanadini Naa Hrudayamulo – Pravahimpa Cheyumayyaa (2)
1.Shareera Kriyalanniyu – Naalo Nashiyimpa Cheyumayyaa (2)
|| Jeeva ||
2.Balaheena Samayamulo – Nee Balamu Prasaadinchumu (2)
|| Jeeva ||
3.Endina Emukalanniyu – Thirigi Jeevimpa Cheyumayyaa (2)
| || Jeeva ||
4. Aathmeeya Varamulatho – Nannu Abhishekam Cheyumayyaa (2)
|| Jeeva ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
jeevanadhini naa hrudayamulo song chords
D A D G C D A D
జీవనదిని నా హృదయములో – ప్రవహింప చేయుమయా (2)
D G C G D
శరీర క్రియలన్నియూ – నాలో నశియింప చేయుమయా (2) ||జీవ నదిని||
D G C G D
బలహీన సమయములో – నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||
D G C G D
ఎండిన ఎముకలన్నియూ – తిరిగి జీవింప చేయుమయా (2) ||జీవ నదిని||
D G C G D
ఆత్మీయ వరములతో – నన్ను అభిషేకం చేయుమయా (2) ||జీవ నదిని||
D G C G D
హల్లెలూయా ఆమెన్ – ఆమెన్ హల్లెలూయా ఆమెన్ (2) ||జీవ నదిని||
Strumming: D U D U D U
How to Play on Keyboard
Jeevanadhini naa hrudayamulo instrumental download
Track Music
Jeevanadhini naa hrudayamulo instrumental Track Music
Ringtone Download
Jeevanadini naa hrudayamulo ringtone
MP3 song Download
Jeevanadini naa hrudayamulo MP3 song
More Andhra Kraisthava Keerthanalu
Click Here for more Andhra Kraisthava Keerthanalu