జన్మించే ఇల యేసు | Janminche Ila Yesu Song Lyrics || Telugu Christmas Song
Telugu Lyrics
Janminche Ila Yesu Song Lyrics in Telugu
జన్మించే ఇల యేసు – బేత్లెహేము పురమున
సంగీత సునాదములు – వినిపించె ఆర్భాటముతో (2)
పరిశుధుడు – పరమాత్ముడు – పరలోకవాసి
సర్వోన్నత స్థలములలో – దేవునికి మహిమ (2) || జన్మించే ||
1. దూత గళం పాడింది – యేసుని జననం తెలిపింది
మహిమ ఘనత చెల్లించి – ప్రభు రక్షకుడని ప్రకటించిరి (2)
సంతోష వార్తను చాటిరి గొల్లలకు – మన కొరకు పుట్టినాడు యేసయ్య (2)
పరిశుధుడు – పరమాత్ముడు – పరలోకవాసి
సర్వోన్నత స్థలములలో – దేవునికి మహిమ (2) || జన్మించే ||
2. ఆకాశ గగనాన తార వెలసింది – జ్ఞానులకు తెలిపెను రారాజు జన్మించెనని
సంతసించుచు సృష్టి ప్రకటించెను – ఆనందభరితులై జ్ఞానులు వెడలిరి (2)
సాగిలపడి బంగారు సాంబ్రాణి – బోళములతో ఆరాధించిరి (2) || జన్మించే ||
English Lyrics
Janminche Ila Yesu Song Lyrics in English
Janminche Ila Yesu – Bethlehemu Puramuna
Sangeetha Sunadhamulu – Vinipinche Aarbhatamutho (2)
Parishudhudu – Paramathmudu – Paralokavaasi
Sarvonnatha Sthalamulalo – Dhevuniki Mahima (2) || Janminche ||
1. Dhootha Galam Paadindhi – Yesuni Jananam Thelipindhi
Mahima Ghanatha Chellinchi – Prabhu Rakshakudani Prakatinchiri (2)
Santhosha Vaarthanu Chaatiri Gollalaku – Mana Koraku Puttinadu Yesayya (2)
Parishudhudu – Paramathmudu – Paralokavaasi
Sarvonnatha Sthalamulalo – Dhevuniki Mahima (2) || Janminche ||
2.Aakasa Gaganaana Thara Velasindhi – Gnanulaku Thelipenu Raraju Janminchenani
Santhasinchuchu Srushti Prakatinchenu – Aanandhabharithulai Gnanulu Vedaliri (2)
Saagilapadi Bangaru Sambrani – Bolamulatho Aaradhinchi (2) || Janminche ||
Song Credits
lyrics: Dr. Sunitha Komanapalli
Singer: Lillian Christopher
Album Composed & Arranged & Music: Michael Benjamin Kalyanapu.
Keyboards, Synthesiser & Rhythm Programmed by: Michael Benjamin Kalyanapu.
Mix&Master: Cyril Raju
Video Edit: Santosh MVS
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Summary
ఈ పాట క్రీస్తు యేసు జననం గురించి. అయన పుట్టినప్పుడు ఆయనను మహిమ పరచారో. అలాగే దూతలు గొల్లలకు దేవుని రక్షకుని గురించి చెప్పడం వారు వచ్చి దేవుని ఆరాధించడం.
ఆకాశం లో తార వెల్వడం అది వెతుకుంటూ రారాజుకై జ్ఞానులు వచ్చి వారు బంగారు బోళము సాంబ్రాణితో ఆయనను ఆరాధించడం. తిరిగి సేఫ్ గా వెళ్లడం. ఇటువంటి క్రిస్మస్ ఉదంతం చుట్టూ రాయడం జరిగింది.
More Christmas Songs
Click Here for more Telugu Christmas Songs