ఇళ్లలోన పండుగంట | Illalona Pandaganta Song Lyrics || Famous Telugu Christmas Folk Song
Telugu Lyrics
Illalona Pandaganta Song Lyrics in Telugu
ఇళ్లలోన పండుగంట – కళ్ళలోన కాంతులంట
ఎందుకో ఎందుకే కోయిలా – చెప్పవే చెప్పవే కోయిలా
మల్లెపూల మంచు జల్లు – మందిరాన కురిసె నేడు
ఎందుకో ఎందుకే కోయిలా – చెప్పవే చెప్పవే కోయిలా
ఆ… అర్ధరాత్రి కాలమందు వెన్నెల… ఆహా
ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2)
జన్మించినాడంట వెన్నెలా – ఈ అవనిలోనంట వెన్నెలా (2) || ఇళ్లలోన ||
1. ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు- పుట్టినాడు కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహా- బెత్లెహేము పురమునందు వెన్నెలా ఆహా (2)
రాజులకు రాజంట వెన్నెలా – ఆ రాజు యేసంట వెన్నెల (2) || ఇళ్లలోన ||
2. ఆహ తార చూపు దారిలోనే – వచ్చినారు ఎవ్వరే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ… తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహా – దర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా (2)
బంగారు సాంబ్రాణి బోళం – తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2) || ఇళ్లలోన ||
English Lyrics
Illalona Pandaganta Song Lyrics in English
Illalona Panduganta Kallalona Kaanthulanta
Endhuko Endhuke Koyilaa
Cheppave Cheppave Koyilaa
Mallepoola Manchu Jallu Mandhiraana Kurise Nedu
Endhuko Endhuke Koyilaa
Cheppave Cheppave Koyilaa
Aa… Ardharaathri Kaalamandhu Vennela… Aahaa
Aascharyakarudanta Vennela… Aahaa (2)
Janminchinaadanta Vennelaa
Ee Avanilonanta Vennelaa (2) || Illalona ||
1. Haa… Ae Ooru Ae Vaada Ae Dhikku Puttinaadu Koyilaa
Cheppave Cheppave Koyilaa (2)
Aa… Yudha Dheshamandu Vennela… Aaha
Bethlehemu Puramunandhu Vennela… Aahaa (2)
Raajulaku Raajanta Vennelaa
Aa Raju Yesanta Vennelaa (2) || Illalona ||
2. Aaha.. Thaara Choopu Daarilone Vachchinaaru Evvare Koyilaa
Cheppave Cheppave Koyilaa (2)
Aa… Thoorpu Desha Gnaanulamma Vennela… Aahaa
Dharshimpa Vachchinaaru Vennela… Aahaa (2)
Bangaaru Sambraani Bolam
Thechchinaaru Ichchinaaru Vennelaa (2) || Illalona ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Ringtone Download
Illalona Pandaganta Ringtone Download
Mp3 Song Download
Illalona Pandaganta Mp3 Song Download
More Christiams Songs
Click Here for more Telugu Christian Songs