ఇదిగో దేవా నా జీవితం | Idigo Deva Naa Jeevitham Lyrics

ఇదిగో దేవా నా జీవితం | Idigo Deva Naa Jeevitham Lyrics || Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

Idigo Deva Naa Jeevitham Lyrics in Telugu

ఇదిగో దేవా నా జీవితం – ఆపాదమస్తకం నీకంకితం  (2)

శరణం నీ చరణం (4)        || ఇదిగో ||


1.పలుమార్లు వైదొలగినాను – పరలోక దర్శనమునుండి

విలువైన నీ దివ్య పిలుపుకు – నే తగినట్లు జీవించనైతి  (2)

అయినా నీ ప్రేమతో – నన్ను దరిచేర్చినావు

అందుకే గైకొనుము దేవా – ఈ నా శేష జీవితం      || ఇదిగో ||


2.నీ పాదముల చెంత చేరి – నీ చిత్తంబు నేనెరుగ నేర్పు

నీ హృదయ భారంబు నొసగి – ప్రార్థించి పనిచేయనిమ్ము  (2)

ఆగిపోక సాగిపోవు – ప్రియసుతునిగా పనిచేయనిమ్ము

ప్రతి చోట నీ సాక్షిగా – ప్రభువా నన్నుండనిమ్ము      || ఇదిగో ||

English Lyrics

Idigo Deva Naa Jeevitham Lyrics in English

Idigo Deva Naa Jeevitham  – Aapadha Masthakam Neekankitham (2)

Saranam Nee Charanam (2)  || Idhigo Deva ||


1.Palumaarlu Vaidholaginaanu – Paraloka Dharsanamu Nundi

Viluvaina Nee Dhivya Pilupuku – Ne Thaginatlu Jeevinchanaithi  (2)

Ayinaa Nee Prematho – Nannu Dharicherchinaavu

Andhuke Gaikonumu Dheva – Ee Naa Sesha Jeevitham   || Idhigo Deva ||


2.Nee Paadhamula Chentha Cheri – Nee Chittambu Neneruga Nerpu

Nee Hrudhaya Bharambu Nosagi – Prardhinchi Panicheyanimmu  (2)

Aagipoka Saagipovu – Priyasuthunigaa Panicheyanimmu

Prathichota Nee Saakshigaa – Prabhuvaa Nannundanimmu || Idhigo Deva ||


YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Idigo Deva Naa Jeevitham Song Chords

D        C     D    D      G   C     D

ఇదిగో దేవా నా జీవితం – ఆపాద మస్తకం నీ కంకితం

D        G     C         D

శరణం నీ చరణం – శరణం నీ చరణం (x2)            || ఇదిగో ||


చరనం 1

D       D7   G     C             D

పలుమార్లు వైదొలగినాను – పరలోక దర్శనము నుండి

D     D7       G      C          D

విలువైన నీ దివ్య పిలుపుకు – తగినట్లు జీవించనైతి  (x2)

G    Gmaj7  C         D

అయినా నీ ప్రేమతో – నన్ను దరి చేర్చినావు

G    Gmaj7     C          D

అందుకే గైకొనుమో దేవా – ఈ నా శేష జీవితం            || ఇదిగో ||


చరనం 2

D     D7      G    C             D

నీ పాదముల చెంతచేరి – నీ చిత్తంబు నేనెరుగ నేర్పు

D        D7       G   C            D

నీ హృదయ భారంబు నొసగి – ప్రార్ధించి పనిచేయ నేర్పు  (x2)

G     Gmaj7n C            D

ఆగిపోక సాగిపోవు – ప్రియసుతునిగ పని చేయనిమ్ము

G      Gmaj7  C       D

ప్రతిచోట నీ సాక్షిగా – ప్రభువా నన్నుండనిమ్ము             || ఇదిగో ||


చరనం 3

D    D7         G     C            D   

విస్తార పంట పొలము నుండి – కష్టించి పనిచేయనిమ్ము

D    D7     G       C              D

కన్నీటితో విత్తు మనస్సు – కలకాలం మరినాకు నొసగు  (x2)

G       Gmaj7  C           D

నశియించు ఆత్మలన్ – నీదరి చేర్చు కృపనిమ్మయా      

G      Gmaj7 C               D

క్షేమక్షామ కాలమైనా – నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా   || ఇదిగో ||

Strumming Pattern: D D U D U D D U D U

How to Play on Keyboard

Idigo Deva Naa Jeevitham Song on Keyboard

Track Music

Idigo Deva Naa Jeevitham Track Music

Ringtone Download

Idigo Deva Naa Jeevitham Ringtone Download

MP3 song Download

Idigo Deva Naa Jeevitham MP3 song Download

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro