Telugu Lyrics
Idhi Subhadhinam Song Lyrics in Telugu
ఇది శుభ దినం – మనకెంతో సుదినం
క్రీస్తేసుని ఈ జననం – మానవాళికి రక్షణకరం (2)
ఇది శుభ దినం – మనకెంతో సుదినం
క్రీస్తేసుని ఈ జననం – మానవాళికి రక్షణ కరం (2)
సంతోషం – సమాధానం – ఈ భువికే పర్వదినం (2)
హ్యాపీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)
ప్రభుయేసు ఉదయించిన దినం హల్లెలూయా (2)]
1. దూత తెచ్చే వర్తమానం – రక్షకుండు వెలసినాడని (2)
పరలోక దూతాళి పరవశించి ప్రకటించే (2)
మహిమ ఘనత స్తోత్రగానము చేసేనుగా (2)
హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ (2)
ప్రభుయేసు ఉదయించిన దినం హల్లెలూయా (2)
2. తారవెలసింది ఆకాశాన్న – దారి చూపింది జ్ఞానులకు
శిశువును గాంచి – సాగిలపడి పూజించిరి
కానుకలు సమర్పించి – రారాజుని ఘనపరచిరే …
హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ (2)
ప్రభుయేసు ఉదయించిన దినం హల్లెలూయా (2)
3. సత్రమే కరువైంది – పశులపాకే ఆశ్రయమైంది
పశుల తొట్టి – పావనుని విరిపాన్పు అయ్యింది
రండి కలసిపాడుదాం – రక్షకుని ఆరాదిద్ధాం…
హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ (2)
ప్రభుయేసు ఉదయించిన దినం హల్లెలూయా (2)
English Lyrics
Idhi Subhadhinam Song Lyrics in English
Idhi Subha Dhinam – Manakentho Sudhinam
Kreesthesuni Ee Jananam – Maanavaaliki Rakshanakaram (2)
Idhi Subha Dhinam – Manakentho Sudhinam
Kreesthesuni Ee Jananam – Maanavaaliki Rakshanakaram (2)
Santhosham – Samaadhanam – Ee Bhuvike Parvadhinam (2)
Happy Christmas – Meryy Christmas (2)
Prabhu Yesu Udhayinchina Dhinam Halluluyah (2)
1. Dhootha Tecche Varthamanam – Rakshakundu Velasinaadani (2)
Paraloka Dhoothali Paravasinchi Prakatinche (2)
Mahima Ghanatha Sthothragaanamu Chesenugaa (2)
Happy Christmas – Merry Christmas (2)
Prabhu Yesu Udhayinchina Dhinam Halluluyah (2)
2. Thaara Velasindhi Aakasaana – Dhaari Choopindhi Gnanulaku
Sisuvunu Gaanchi – Saagilapadi Poojinchiri
Kaanukalu Samarpinchi – Rarajuni Ghanaparachire…
Happy Christmas – Merry Christmas (2)
Prabhu Yesu Udhayinchina Dhinam Halluluyah (2)
3. Sathrame Karuvaindhi – Pasulapaake Aasrayamaindhi
Pasula Thotti – Paavanuni Viripaanpu Ayyindhi
Randhi Kalasi Paadudham – Rakshakuni Aaradhiddham
Happy Christmas – Merry Christmas (2)
Prabhu Yesu Udhayinchina Dhinam Halluluyah (2)
Song Credits
Lyrics: Bro. Yohanu Katru
Produced: Master. Joel Katru
Tune & Music: KY Ratnam
Vocals: Sireesha Bhagavatula
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Track Music
Idhi Subhadhinam Song Track Music