ఇదే క్రీస్తు జన్మోత్సవం | Idhe Kreesthu Janmothsavam Song Lyrics

Telugu Lyrics

Idhe Kreesthu Janmothsavam Song Lyrics in Telugu

పరలోక దూతసైన్యము దిగివచ్చింది – నరుడై పుట్టిన రక్షకుని ప్రకటించింది  (2)

అదే క్రీస్తు జన్మోత్సవం  – పాపికి రక్షణ మహోత్సవం

ఇదే క్రీస్తు జన్మోత్సవం  – పాపికి రక్షణ మహోత్సవం

 క్రీస్తు జన్మోత్సవం – క్రీస్తు జన్మోత్సవం

 క్రీస్తు జన్మోత్సవం – నేడే  క్రీస్తు జన్మోత్సవం

1. యోసేపు స్వప్నమందు జన్మోత్సవం  – మరియమ్మ గర్భమందు జన్మోత్సవం

దావీదు పురమునందు జన్మోత్సవం  – పశువులపాకలోన జన్మోత్సవం

రక్షకుడు పుట్టినాడు జన్మోత్సవం – ప్రజలందరి హృదయాలలో జన్మోత్సవం (2)

అదే క్రీస్తు జన్మోత్సవం  – పాపికి రక్షణ మహోత్సవం

ఇదే క్రీస్తు జన్మోత్సవం  – పాపికి రక్షణ మహోత్సవం

 క్రీస్తు జన్మోత్సవం – క్రీస్తు జన్మోత్సవం

 క్రీస్తు జన్మోత్సవం – నేడే  క్రీస్తు జన్మోత్సవం

2. అడవిలో గొల్లల మధ్య జన్మోత్సవం – దూతల పాటలలో జన్మోత్సవం

నక్షత్ర వీధులలో జన్మోత్సవం – జ్ఞానుల ఆరాధనలో జన్మోత్సవం

రాజు యేసు పుట్టినాడు జన్మోత్సవం – సర్వోన్నత స్థలములలో జన్మోత్సవం (2)

అదే క్రీస్తు జన్మోత్సవం  – పాపికి రక్షణ మహోత్సవం

ఇదే క్రీస్తు జన్మోత్సవం  – పాపికి రక్షణ మహోత్సవం

 క్రీస్తు జన్మోత్సవం – క్రీస్తు జన్మోత్సవం

 క్రీస్తు జన్మోత్సవం – నేడే  క్రీస్తు జన్మోత్సవం   || పరలోక ||

English Lyrics

Idhe Kreesthu Janmothsavam Song Lyrics in English

Paraloka DhoothaSainyamu – Dhigivachindhi – Narudai Puttina Rakshakuni Prakatinchindhi (2)

Adhe Kreesthu Janmothsavam – Paapiki Rakshana Mahothsavam

Idhe Kreesthu Janmothsavam – Paapiki Rakshana Mahothsavam

Kreesthu Janmothsavam – Kreesthu Janmothsavam

Kreesthu Janmothsavam – Nede Kreesthu Janmothsavam

1. Yosepu Swapnamandhu Janmothsavam – Mariyamma Garbhamandhu Janmothsavam

Dheeveedhu Puramunandhu Janmothsavam- Pasuvulapaakalona Janmothsavam

Rakshakudu Puttinadu Janmothsavam – Prajalandhari Hrudhayaalalo Janmothsavam (2)

Adhe Kreesthu Janmothsavam – Paapiki Rakshana Mahothsavam

Idhe Kreesthu Janmothsavam – Paapiki Rakshana Mahothsavam

Kreesthu Janmothsavam – Kreesthu Janmothsavam

Kreesthu Janmothsavam – Nede Kreesthu Janmothsavam

2. Adavilo Gollala Madhya Janmothsavam – Dhoothala Paatalalo Janmothsavam

Nakshathra Veedhulalo Janmothsavam – Gnanula Aaradhanalo Janmothsavam

Raju Yesu Puttinadu Janmothsavam – Sarvonnatha Sthalamulalo Janmothsavam (2)

Adhe Kreesthu Janmothsavam – Paapiki Rakshana Mahothsavam

Idhe Kreesthu Janmothsavam – Paapiki Rakshana Mahothsavam

Kreesthu Janmothsavam – Kreesthu Janmothsavam

Kreesthu Janmothsavam – Nede Kreesthu Janmothsavam (Paraloka)

Song Credits

Lyrics, DOP, Editing & Producer: Dr. Victor Rampogu

Music: John Zechariah,

Singer: Balu Prasad

Supporting Singers: Rosy, Beulah, Deborah, Dorca & Sravani

Studio: Vijay, Sound Experts

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Victor Rampogu Another Song

Levanethuvadu

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

2 thoughts on “ఇదే క్రీస్తు జన్మోత్సవం | Idhe Kreesthu Janmothsavam Song Lyrics”

Leave a comment

You Cannot Copy My Content Bro