హృదయమంత గంతులు వేసే | Hrudhayamantha Ganthulu Vese Song Lyrics

హృదయమంత గంతులు వేసే | Hrudhayamantha Ganthulu Vese Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Hrudhayamantha Ganthulu Vese Lyrics in Telugu

హృదయమంత గంతులు వేసే – ఉత్సాహం ఉరకలు వేసే

చర్చి నిండా జనులను చూసే – ఎన్నడూ కనిపించని మనిషొచ్చే

క్రిస్మస్ మరలా వచ్చింది  – క్రిస్మస్ గీతాలు పాడే ఘడియొచ్చేసింది

క్రిస్మస్ మరలా వచ్చింది  – క్రిస్మస్ వేషాలు వేసే ఘడియొచ్చేసింది

ఎటు చూసిన రంగులే  – ఖరీదైన దుస్తులే

పరిశుద్ధత ఒక్కటే  – అందరిలో కొదువలె

వింతైన స్టార్లు – కనిపించే రోజులు

వేషధారులు వేసే చిందులు విందులతో  || హృదయమంత ||


1. ఒంటెల పైన ఎడారులలోన – జ్ఞానులు వచ్చారు ఆరాధించుటకు

కారులు ఉన్న రహదారులు ఉన్న  – ఆదివార ఆరాధన గుర్తులేని జనులకు  (2)  || హృదయమంత ||


2. యువతగా ఉన్న పురుషుని ఎరుగక ఉన్న – మరియ తల్లిలా బ్రతకని యువతులకు

యవ్వనుడైన నీతిమంతునిగున్న – యేసేపులా ఉండని యువకులకు (2)  || హృదయమంత ||


3. బోధకులంతో బోధతో బుద్ధి చెప్పినా  – పాపము మానని పండుగ భక్తులకు

రెండవ రాకడ కొరకై సిద్దము కాక – తినుచు త్రాగుచు గంతులు వేయుటకొరకు (2) 

సమయమిది కాదు సోదరా – ప్రభు రాకడ దగ్గరాయెరా

ఈ లోకమసలు నిజము కాదురా  – మరణముంది మార్పు చెందారా

క్రిస్మస్ క్రిస్మస్ రియల్ క్రిస్మస్  – మార్పు చెందడమే నీవు నిజ క్రిస్మస్

క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ -రక్షణ పొందడమే  నీవు నిజ ఆనందమే

ఏసయ్యతో విందులే   – పసందైన రోజులే

పరిశుద్ధత ఒక్కటే ఉంటె ఇవి నీవేలే

ప్రార్ధించే పెదవులు ఘనపరచే గళములు

ఇది అన్ని ఉంటెనే  నిజమైన క్రిస్మస్ యే


హృదయమందు యేసు ఉండాలి  – ఆత్మతోనే ఆరాధించాలి

అంధకారం అంతరించాలి  – ప్రభు సన్నిధిని ఆనందించాలి

English Lyrics

Hrudhayamantha Ganthulu Vese Song Lyrics in Telugu

Hrudhayamantha Ganthulu Vese – Uthsaham Urakalu Vese

Charchi Ninda Janulanu Choose – ennadu Kanipinchani Manishochhe

Christmas Marala Vachindhi – Christmas Geethau Paade Ghadiyochesindhi

Christmas Marala Vachindhi – Christmas Veshalu Vese Ghadiyochesindhi

Yetu Choosina Rangule Khareedhaina Dusthule

Parishuddhatha Okkate – Andharilo Kodhuvale

Vinthain Starlu Kanipinche Rojulu

Veshadharulu Vese Chindhulu Vindhulatho || Hrudhayamantha ||


1. Onte Paina Yedarulalona – Gnanulu Vacharu Aaradhinchutaku

Kaarulu Unna Rahadharulu Unna  – Aadhivara Aaradhana Gurthuleni Janulaku (2) 

|| Hrudhayamantha ||


2. Yuvathagaa Unna Purushuni Erugaka Unna – Mariya Thallila Brathakani Yuvathulaku (2)

Yavvanudaina Neethimanthunigunnaa – Yosepulaa Undani Yuvakulaku (2)

|| Hrudhayamantha ||


3. Bodhakulentho Bodhatho Buddhi Cheppina – Paapamu Maanani Panduga Bhakthulaku

Rendava Raakada Korakai Siddhamu Kaaka – Thinuchu Thraguchu Ganthulu

Veyutakoraku (2)

Samayamidhi Kaadhu Sodharaa – Prabhu Raakada Dhaggarayeraa

Ee Lokamasalu Nijamu Kaadhura – Maranamundhi Maarpu Chendharaa

Christmas Real Christmas – Maarpu Chendhadame Neevu Nija Christmas

Christmas Happy Christmas – Rakshana Pondhadame Neevu Nija Aanandhame

Yesayyatho Vindhule – Pasandhaina Rojule

Parishuddhatha Okkate Unte Ivi Neevele

Prardhinche Pedhavule Ghanaparache Galamulu

Idhi Anni Untene Nijamaina Christmas Ye


Hrudhayamandhu Yesu Undali – Aathmathone Aaradhinchali

Andhakaaram Antharinchali – Prabhu Sannidhini Aanandhinchali

Song Credits

Lyrics and Tune: Yesepu Garu

Music: Danuen Nissi

Rhythms: Kishore

Vocals: Kizea Garu

Editing and Mastering: V Sathyam Garu AAg Team

Story By: Tabala John

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro