Telugu Lyrics
Happy Happy Christmas Antu Song Lyrics in Telugu
వార్త సంతోషవార్త శుభవార్త సర్వలోకనికీ – వార్త రక్షణవార్త ప్రేమసువార్త ప్రజలందరికీ (2)
యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని -చీకటి బ్రతుకులను వెలుగుగా చేస్తాడని (2)
ధైర్యమే మన వంతని చెప్పెను దూత
హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ అంటూ ఆర్భటించెదం – అందరి రక్షకుడేసని చాటి చెప్పెదం
ఊరూవాడా వీదుల్లోన తిరిగి చెప్పెదం – యేసే మన దేవుడని ఆరాధించెదం (2)
క్రిస్మస్ పాటలతో క్రీస్తు ప్రేమతో (2)
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధిద్దాం (వార్త సంతోషవార్త)
1. మన పాపం మన శాపం తీసివేయను – యేసు ధరకు వచ్చెను
మన రోగం మన మరణం తీసివేయను – యేసు ఇలకు వచ్చెను (2)
పాపము తీయుటకు శాపము బాపుటకు – సిలువ రక్తముతో మనలను కడుగుటకు
ఎంతో ఇష్టపడి వచ్చెను యేసు (2) ( హ్యాపీ హ్యాపీ )
2. ఇమ్మానుయేలను వాగ్ధానముతో – యేసు ధరకు వచ్చెను
ఇల నుండి పరలోకం మనలచేర్చను – యేసు ఇలకు వచ్చును (2)
మన తోడైయుండ మనలను రక్షింప – మనకై మరణించి సమాధి చేయబడి
తిరిగి లేచుటకు వచ్చెను యేసు (2) ( హ్యాపీ హ్యాపీ )
English Lyrics
Happy Happy Christmas Antu Song Lyrics in English
Vaartha Santhoshavaartha Subhavaartha Sarvalokaanikee – Vaartha Rakshanavaartha Prema Suvaartha Prajalandharikee (2)
Yesu Puttadani Rakshana Thechadani – Cheekati Brathukulanu Velugugaa Chesthadani (2)
Dhairyame Manavanthani Cheppenu Dhootha
Happy Happy Christmas Antu Aarbhatinchedham – Andhari Rakshakudesani Chaaticheppedham
Ooruvaada Veedhullona Thirigi Cheppedham – Yese Mana Dhevudani Aaradhinchedham (2)
Krismas Paatalatho Kreesthu Prematho (2)
Aathmatho Sathyamutho Yesuni Aaradhidham (Vaartha SanthoshaVaartha)
1.Mana Paapam Mana Saapam Theesiveyanu – Yesu Dharaku Vachenu
Mana Rogam Mana Maranam Theesiveyanu – Yesu Ilaku Vachenu (2)
Papamu Theeyutaku Saapamu Baaputaku – Siluva Rakthamutho Manalanu Kadugutaku
Entho Istapadi Vacheynu Yesu (2) (Happy Happy)
2.Immanuyelanu Vaaghdhanamutho – Yesu Dharaku Vachenu
Ila Nundi Paralokam Manalacherchanu – Yesu Ilaku Vachunu (2)
Mana Thodaiunda Manalanu Rakshimpa – Manakai Marininchi Samaadhi Cheyabadi
Thirigi Lechutaku Vachenu Yesu (2) (Happpy Happy)
Song Credits
Producer – Lyrics -Tune – Vocals: Bro.P.Methushelah ( 9959451543 )
Music: Bro.KY Ratnam
Singer: Sowjanya Bagavathula
Vocal Studio: VijayAlex ( Alex Recording Studio. Vizag )
Title Design: Anil Kodali
Poster – Thumbnails: A Sanju Samson
Final Mix: Bro.Cyril Raj
Dop – Video: Vasu and George (Image Art Photography, Vizag )
Vfx – Edting : A Sanju Samson ( Edit Zone Vja )
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Lyricist and Producer’s address:
Brother P Methuselah
Viswasa Prardhana Mandiram,Gandigunta Post
Vuyyuru Mandalam, Krishna district, Andhra Pradesh, India
pin code:521165
cell:9959451543
More Christmas Songs
Click Here for more Telugu Christmas Songs