హల్లెలూయ స్తోత్రం యేసయ్య | Halleluya Stotram Yesayya

హల్లెలూయ స్తోత్రం యేసయ్య | Halleluya Stotram Yesayya || Telugu Christian Worship Song

Telugu Lyrics

Halleluya Stotram Yesayya Lyrics in Telugu

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా – హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)

యేసయ్యా నీవే నా రక్షకుడవు – యేసయ్యా నీవే నా సృష్టికర్తవు

దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా – దరి చేర్చి ఆదరించుమా

We Praise You and Worship You Almighty God

Praise You and Worship You

హల్లెలూయా ఆమెన్ ఓ యేసయ్యా – ఆమెన్ హల్లెలూయా


1. పరిశుద్ద తండ్రివి పరమా స్వరూపివి – సర్వాదికారివి ఓ యేసయ్యా (2)

కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా – కరుణించి కాపాడుమా (2)   || హల్లెలూయా ||


2. స్తుతులకు పాత్రుడా స్తోత్రించి కీర్తింతున్ – కొనియాడి పొగడెదన్ ఓ యేసయ్యా (2)

కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా – కృప చూపి నడిపించుమా (2)   || హల్లెలూయా ||

English Lyrics

Hallelujah Stotram Yesayya Lyrics in English

Halleluya Stotram Yesayya – Halleluya Stotram Yesayya (2)

Yesayya Neeve Naa Rakshakudavu – Yesayya Neeve Naa Srushtikarthavu

Dhari Cherchi Aadharinchuma O Yesayya – Dhari Cherchi Aadharinchuma

We Praise You And Worship You Almighty God

Praise You And Worship You

Halleluya Amen O Yesayya – Amen Halleluya


1. Parishuddha Thandrivi Parama Swaroopivi – Sarvadhikarivi O Yesayya (2)

Karuninchu Kaapadumaa O Yesayya – Karuninchu Kaapadumaa (2)    || Halleluya ||


2. Stutulaku Paatruda Stotrinchi Keertintun – Koniyaadi Pogadedhan O Yesayya (2)

Krupa Choopi Nadipinchumaa O Yesayya – Krupa Choopi Nadipinchumaa (2)    || Halleluya ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Halleluya Stotram Yesayya Track Music

Ringtone Download

Halleluya Stotram Yesayya Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro