హల్లేలూయా యని పాడి స్తుతింపను | Hallelujah Ani Padi Lyrics

హల్లేలూయా యని పాడి స్తుతింపను | Hallelujah Ani Padi Lyrics || Telugu Christian Worship Songs

Telugu Lyrics

Hallelujah Ani Padi Stuti Lyrics in Telugu

హల్లేలూయా యని పాడి స్తుతింపను

రారే జనులారా మనసారా ఊరూరా – రారే జనులారా ఊరూరా నోరారా (2) || హల్లేలూయా ||


1. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2)

కూడు గుడ్డనిచ్చి పోషించు దేవుడని (2)

తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2)

పూజించి…  పూజించి పాటించి చాటించ రారే          || హల్లేలూయా ||


2. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2)

అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2)

కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2)

పూజించి…  పూజించి పాటించి చాటించ రారే          || హల్లేలూయా ||


3. రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2)

నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2)

నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2)

పూజించి…  పూజించి పాటించి చాటించ రారే          || హల్లేలూయా ||

English Lyrics

Hallelujah Ani Padi Stuti Lyrics in English

Hallelujah Ani Padi Stutinpanu

Rare Janulaaraa Manasaaraa Ooruraa – Rare Janulaaraa Ooruraa Noraaraa (2)

|| Hallelujah ||


1. Paadi Pantalanicchi Paalinchu Dhevudani (2)

Koodu Guddanicchi Poshinchu Dhevudani (2)

Thodu Needaga Ninnu Kaapaade Naadhudani (2)

Poojinchi… Poojinchi Paatinchi Chaatincha Raare     || Hallelujah ||


2. Bandhumitrula Kanna Balamaina Dhevudani (2)

Annaadammulla Kanna Priyamaina Dhevudani (2)

Kannabiddala Kanna Kannula Pandugani (2)

Poojinchi… Poojinchi Paatinchi Chaatincha Raare     || Hallelujah ||


3. Rajadhi Raajulakanna Rajaina Dhevudani (2)

Neechaathi Neechulanu Preminpa Vacchenani (2)

Ninna Nedu Yeka Reethiga Unnaadani (2)

Poojinchi… Poojinchi Paatinchi Chaatincha Raare      || Hallelujah ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, and Vocals: Pastor Rajababu Garu

Track Music

Hallelujah Ani Padi Song Track Music

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro