గుండెల్లో నిండిన | Gundello Nindina Song Lyrics

గుండెల్లో నిండిన | Gundello Nindina Song Lyrics || A R Stevenson Latest Christian Worship Song

Telugu Lyrics

Gundello Nindina Song Lyrics in Telugu

గుండెల్లో నిండిన నాకున్న భావన – చెప్పాలి నీకే రీతిన (2)

కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా (2)

యేసయ్యా… – యేసయ్యా… – చేస్తున్నా స్తోత్రాలాపన (2)

నీకే ఆరాధన… – నీకే ఆరాధన…     || గుండెల్లో ||

1. నా కన్ను చూడని ఆశ్చర్యకార్యాలు – జరిగాయి నీ వలన (2)

నీ గొప్ప నామమును పాడి స్తుతిస్తూన్నా (2)

అన్ని వేళలా యందునా (2)

యేసయ్యా… – యేసయ్యా… – చేస్తున్నా స్తోత్రాలాపన (2)

నీకే ఆరాధన… – నీకే ఆరాధన…     || గుండెల్లో ||

2. నా ఉహకందని మహోపకారాలు – కలిగాయి నీ వలన (2)

ఉత్సాహగానముతో నిన్నే సేవిస్తున్నా (2)

నీ ఆవరణమందునా (2)

యేసయ్యా… – యేసయ్యా… – చేస్తున్నా స్తోత్రాలాపన (2)

నీకే ఆరాధన… – నీకే ఆరాధన…     || గుండెల్లో ||

English Lyrics

Gundello Nindina Song Lyrics in English

Gundello Nindina Nakunna Bhavana – Cheppali Neeke Reethina (2)

Kruthagnata Sthuthi Chellistunna (2)

Yesayya… – Yesayya… – Chesthunna Sthothralapana (2)

Neeke Aaradhana… – Neeke Aaradhana…   || Gundello ||

1. Na Kannu Choodani Ashcharyakaryalu – Jarigayi Nee Valana (2)

 Nee Goppa Namamunu Paadi Sthutisthunna (2)

Anni Velalaa Yanduna (2)

Yesayya… – Yesayya… – Chesthunna Sthothralapana (2)

Neeke Aaradhana… – Neeke Aaradhana…    || Gundello ||

2. Na Oohakandhani Mahopaakaryaalu – Kaligayi Nee Valana (2)

Utsaahaganamuto Ninne Sevisthunna (2)

Nee Aavaranamanduna (2)

Yesayya… – Yesayya… – Chesthunna Sthothralapana (2)

Neeke Aaradhana… – Neeke Aaradhana…    || Gundello ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, Music & Voice: Dr. A.R.Stevenson

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

1 thought on “గుండెల్లో నిండిన | Gundello Nindina Song Lyrics”

  1. Praise the lord bro.great voice.and great spiritual lirics great composing thanks to bro.a r Stevenson anna praise to God

    Reply

Leave a comment

You Cannot Copy My Content Bro