గుండె నిండా యేసు ఉంటే | Gunde Ninda Yesu Unte Song || Telugu Christian Worship Song
Telugu Lyrics
Gunde Ninda Yesu Unte Song Lyrics in Telugu
హల్లెలుయా – హల్లెలుయా – హల్లే లూయా… (2)
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం (2)
గుండె నిండా నువ్వే – యేసు గుండె నిండా నువ్వే (3)
1. లోక స్నేహం వెలివేసినా – శోకంలో ముంచి వేసినా – నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కట్టే – గుండె నిండా నువ్వే (2) || గుండె నిండా ||
2. ఊపిరంతా శాపమైన – గాలి కూడా గేలిచేసినా – నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన – నీవే నా కలిమి (2) || గుండె నిండా ||
3. చిరకాలం నీ ఒడిలో – వుండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే – పాడుతున్నా గీతం (2) || గుండె నిండా ||
English Lyrics
Gunde Ninda Yesu Unte Song Lyrics in English
Halleluyah – Halleluyah – Halleluyah… (2)
Gunde Ninda Yesu Unte Kannillle Muthyalu
Gunde Gudilo Yesu Unte Dhukhamaina Santosham (2)
Gunde Ninda Nuvve – Yesu Gunde Ninda Nuvve (3)
1. Loka Sneham Velivesina – Sokamlo Munchi Vesina – Neeve Na Nestham
Na Hrudhayam Cheppedhokkate – Gunde Ninda Nuvve (2) || Gunde Ninda ||
2. Oopirantha Saapamaina – Gaali Kooda Gelichesina – Neeve Na Chelimi
Jaali Leni Ilalona – Neeve Na Kalimi (2) || Gunde Ninda ||
3. Chirakalam Nee Odilo – Vundaalani Aashatho
Chemmagille Kalalathone – Paaduthunnaa Geetam (2) || Gunde Ninda ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Ringtone Download
Gunde Ninda Yesu Unte Ringtone Download
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs