గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని | Goppa Devudavani

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని | Goppa Devudavani || గొప్ప ఉజ్జీవమైన పాట

Telugu Lyrics

Goppa Devudavani Song Lyrics in Telugu

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని – గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్

రాజుల రాజువని రక్షణ దుర్గమని – నీ కీర్తిని నేను కొనియాడెదన్

హల్లెలూయా నా యేసునాథా – హల్లెలూయా నా ప్రాణనాథా (2)     || గొప్ప ||


1. అద్భుత క్రియలు చేయువాడని – ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2)

అద్వితీయుడవని ఆదిసంభూతుడని – ఆరాధించెద నిత్యం నిన్ను (2)     || హల్లెలూయా ||


2. సాగరాన్ని రెండుగా చేసినాడని – సాతాను శక్తులను ముంచినాడని (2)

సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని – సాక్ష్య గీతం నే పాడెదన్ (2)      || హల్లెలూయా ||

English Lyrics

Goppa Devudavani Song Lyrics in English

Goppa Devudavani Sakthi Sampannudani – Galameththi Ninnu Nenu Gaanamaadedhan

Raajula Raajuvani Rakshana Dhurgamani – Nee Keerthini Nenu Koniyaadedhan

Halleluyaa Naa Yesunaathaa – Halleluyaa Naa Praananaathaa (2)    || Goppa ||


1. Adbhutha Kriyalu Cheyuvaadani – Aascharya Kaaryaalu Cheyagaladani (2)

Advitheeyudavani Aadhisambhoothudani – Aaraadhincheda Nithyam Ninnu (2)       

|| Halleluyaa ||


2. Saagaraanni Rendugaa Chesinaadani – Saathaanu Sakthulanu Munchinaadani (2)

Sarvonnathudavani Sarva Sampannudani – Saakshya Geetham Ne Paadedhan (2)  

|| Halleluyaa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro