Telugu Lyrics
Ghanamainavi Nee Kaaryamulu Song Lyrics in Telugu
ఘనమైనవి నీ కార్యములు నా యెడల – స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి – స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
అనుదినము నీ అనుగ్రహమే – ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||
1.యే తెగులు సమీపించనీయక యే కీడైన దరిచేరనీయక – ఆపదలన్ని తొలగే వరకు ఆత్మలో
నెమ్మది కలిగే వరకు (2)
నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి||
2.నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే – ఆశ్రయమైన బండవు నీవే
శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి||
3.నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా – బహు కాలముగా నేనున్న స్థితిలో
నీ కృప నా యెడ చాలునంటివే (2)
నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి||
English Lyrics
Ghanamainavi Nee Kaaryamulu Song Lyrics in English
Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala – Sthiramainavi Nee Alochanalu Naa Yesayyaa (2)
Krupalanu Pondhuchu Kruthagnatha Kaligi – Sthuthularpinchedhanu Anni Velala.. (2)
Anudhinamu Nee Anugrahame- Ayushkaalamu Nee Varame (2) (Ghanamainavi)
1.Ye Thegulu Sameepinchaneeyaka.. Ye Keedaina Dharicheraneeyaka – Aapadhalanni Tholage Varaku Aathmalo Nemmadhi Kalige Varaku (2)
Naa Bharamu Mosi – Baasatagaa Nilachi – Aadharinchithivi
Ee Sthuthi Mahimalu Neeke – Chellinchedhanu – Jeevithanthamu (Ghanamainavi)
2.Naku Yetthaina Kotavu Neeve Nannu Kaapadu Kedemu Neeve – Aasrayamaina Bandavu Neeve Saaswatha Krupakadhaaramu Neeve (2)
Naa Prathikshanamunu Neevu – Dhevenagaa Marchi – Nadipinchuchunnavu
Ee Sthuthi Mahimalu Neeke – Chellinchedhanu – Jeevithanthamu (Ghanamainavi)
3.Nee Krupa Thappa Verokati Ledhayaa Nee Manasulo Nenunte Chalayaa.. – Bahu Kaalamugaa Nenunna Sthithilo Nee Krupa Naa Yeda Chalunantive (2)
Nee Arachethilo Nanu – Chekkukuntivi – Naakemi Kodhuva
Ee Sthuthi Mahimalu Neeke – Chellinchedhanu – Jeevithanthamu (Ghanamainavi)
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Ghanamainavi Nee Kaaryamulu Song Chords
Em D Em – Em D Em
ఘనమైనవి నీ కార్యములు నా యెడల – స్థిరమైననవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
Em D Em D Em
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా (2)
Em G D Em
అనుదినమూ నీ.. అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) (ఘనమైనవి)
Em
1. ఏ తెగులు సమీపించనీయక- ఏకీడైన దరిచేరనీయక
D Em
ఆపదలన్ని తొలిగేవరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు. (2)
C D Em
నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి
C D Em
ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించేదను జీవితాంతము (ఘనమైనవి)
How to Play on Keyboard
Ghanamainavi Nee Kaaryamulu Song on Keyboard
Track Music
Ghanamainavi Nee Kaaryamulu Track Music
Ringtone Download
Ghanamainavi Nee Kaaryamulu Ringtone Download
MP3 song Download
Ghanamainavi Nee Kaaryamulu MP3 song Download