గమ్యం చేరాలని || Gamyam Cheralani | Dr John Wesly || Telugu christian Song
Gamyam Cheralani song lyrics in Telugu and English. This song is written and sung by Pastor John Wesley Garu
Telugu Lyrics
Gamyam Cheralani Song Lyrics in Telugu
గమ్యం చేరాలని నీతో ఉండాలని – పగలు రేయి పరవశించాలని
ఈ నింగి నేల కనుమరుగైన – శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని – నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) || గమ్యం ||
1. భువి అంతా తిరిగి జగమంతా నడచి – నీ జ్జానమునకు స్పందించాలని
నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి – నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో
సాగిపోతున్నాను నిన్ను చూడాలని – నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) || గమ్యం ||
2. అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చిన – శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండిన – నీదు సిలువను మోయాలని
నా గుండె కోవెలలోన – నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని – నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) || గమ్యం ||
English Lyrics
Gamyam Cheralani Song Lyrics in English
Gamyam Cheralani Neetho Undaalni – Pagalu Reyi Paravasinchalani
Ee Ningi Nela Kanumarugaina – Saashwatha Jeevam Pondhalani
Saagipothunnanu Ninnu Chudaalani – Nireekshisthunnanu Ninnu Cheralani (2) || Gamyam ||
1. Bhuvi Anthaa Thirigi Jagamanthaa Nadachi – Nee Gnaanamunaku Spandhinchalani
Naakunnavanee Samastham Vecchinchi – Nee Prema Entho Kolavaalani
Adhi Entha Yetthuna Undho – Adhi Entha Lothuna Undho
Adhi Ye Roopamlo Undho – Adhi Ye Maatallo Undho
Saagipothunnanu Ninnu Chudaalani – Nireekshisthunnanu Ninnu Cheralani (2) || Gamyam ||
2. Alalennu Regina Sramalenno Vacchina – Siramunu Vanchi Sahinchalani
Vedhana Baadhalu Gundenu Pindina – Needhu Siluvanu Moyaalani
Naa Gunde Kovelalona – Ninne Ne Prathishtinchi
Nee Sevalone Ilalo – Naa Thudhi Swasanu Viduvaalani
Saagipothunnanu Ninnu Chudaalani – Nireekshisthunnanu Ninnu Cheralani (2) || Gamyam ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyric, Tune & Voice: Dr. John Wesly
Music: Jonah Samuel
How to Play on Keyboard
Gamyam Cheralani Song on Keyboard
Track Music
Gamyam Cheralani Track Music
Ringtone Download
Gamyam Cheralani Ringtone Download
Mp3 Song Download
Gamyam Cheralani Mp3 Song Download