గగనము చీల్చుకొని || Gaganam Cheelchukoni Song Lyrics || Hosanna Ministries || Pas FREDDY PAUL
Telugu Lyrics
Gaganam Cheelchukoni Song Lyrics in Telugu
గగనము చీల్చుకొని – ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ – రానైయున్నా ప్రాణప్రియుడా యేసయ్యా (2)
నిన్ను చూడాలని – నా హృదయమెంతో – ఉల్లసించుచున్నది (2)
ఉల్లసించుచున్నది || గగనము ||
1. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది – నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2)
పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను (2)
నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2) || గగనము ||
2. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది – మర్మమైయున్న నీవలె రూపించుచున్నది (2)
కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను (2)
యుగయుగాలు నీతో ఏలెదను (2) || గగనము ||
3. నీ కృప బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది – తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2)
అక్షయమైన దేహముతో అనాది ప్రణాలికతో (2)
సీయోనులో నీతో నేనుందును (2) || గగనము ||
English Lyrics
Gaganam Cheelchukoni Song Lyrics in English
Gaganamu Cheelchukoni – Ghanulani Theesukoni
Nannu Konipoova – Raanaiunna Praanapriyuda Yesayya (2)
Ninnu Choodalanai – Naa Hrudayametho – Ullasinchuchunnaadhi (2)
Ullasinchuchunnaadhi || Gaganamu ||
1. Nee Dhaya Sankalpame Nee Premanu Panchinadhi –
Nee Chittame Naalo Neraveruchunnadhi (2)
Pavitruraalaina Kanyakaga Nee Yedhuta Nenu Nilichedhanu (2)
Nee Kaugililoo Nenu Visramimtunnu (2) || Gaganamu ||
2. Nee Mahimaishwaryame Gnaana Sampadanichinadhi –
Marmamayunna Neevala Roopinchuchunnadhi (2)
Kalamkamuleni Vadhuvaunai Nireekshanato Ninu Cheredhanu (2)
Yugayugala Neetho Yeleddanu (2) || Gaganamu ||
3. Nee Krupa Bahulyame Aishwaryamunichchinadhi –
Thejovasula Swasthyam Anugrahinchinadhi (2)
Akshayamaina Dhehamuto Anaadhi Pranalikatho (2)
Siyonuloo Neetho Nenundhunu (2) || Gaganamu ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Track Music
Gaganam Cheelchukoni Track Music
More Hosanna Ministries songs
Click here for more Hosanna Ministries songs