ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప | Evarunnarayya Naku Neevu Thappa

ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప | Evarunnarayya Naku Neevu Thappa || Telugu Chrisltian Hope Song

Telugu Lyrics

Evarunnarayya Naku Neevu Thappa Lyrics in Telugu

ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప – ఏమున్నదయ్యా భువిలో నీవు లేక

నా యేసయ్య…  హల్లెలూయా … (4)  || ఎవరున్నారయ్యా ||


1. నా ఆశ్రయం నీవే… నా ఆశయం నీవే (2)

నా సర్వము యేసు నీవేగా (2)     || ఎవరున్నారయ్యా ||


2. ఈ భువికి దీపం నీవే …  నా హృదిలో వెలుగు నీవే (2)

అన్నింటిని వెలిగించే దీపం నీవే (2)    || ఎవరున్నారయ్యా ||

English Lyrics

Evarunnarayya Naku Neevu Thappa Lyrics in English

Eevarunnarayya Naaku Neevu Thappa Emunnadayya Bhuvilo Neevu Leka

Naa Yesayya… Halleluyah… (4) || Evarunnarayya ||


1. Naa Aasrayam Neeve…  Naa Aasayam Neeve (2)

Naa Sarvam Yesu Neevegaa (2)     || Evarunnarayya ||


2. Ee Bhuviki Dheepam Neeve… Naa Hrudhilo Velugu Neeve (2)

Annintini Veliginche Dheepam Neeve (2)      || Evarunnarayya ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Evarunnarayya Naku Neevu Thappa Ringtone Download

More Hope Songs

Click Here for more Telugu Christian Hope Songs

Leave a comment

You Cannot Copy My Content Bro