ఎవరూ సమీపించలేని తేజస్సులో | Evaru Samipinchaleni Song Lyrics

ఎవరూ సమీపించలేని తేజస్సులో | Evaru Samipinchaleni Song Lyrics || Bro Yesanna || Hosanna Ministries Songs

Telugu Lyrics

Evaru Samipinchaleni Song Lyrics in Telugu

ఎవరూ సమీపించలేని తేజస్సులో – నివసించు నా యేసయ్యా (2)

నీ మహిమను ధరించిన – పరిశుద్ధులు నా కంటబడగానే (2)

ఏమౌదునో నేనేమౌదునో – ఏమౌదునో నేనేమౌదునో


1. ఇహలోక బంధాలు మరచి – నీ యెదుటే నేను నిలిచి (2)

నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి – నిత్యానందముతో పరవశించు వేళ (2)

ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో   || ఎవరూ ||


2. పరలోక మహిమను తలచి – నీ పాద పద్మములపై ఒరిగి (2)

పరలోక సైన్య సమూహాలతో కలసి – నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2)

ఏమౌదునో నేనేమౌదునో – ఏమౌదునో నేనేమౌదునో   || ఎవరూ ||


3. జయించిన వారితో కలిసి – నీ సింహాసనము నే చేరగా (2)

ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో – నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభవేళ (2)

ఏమౌదునో నేనేమౌదునో –  ఏమౌదునో నేనేమౌదునో   || ఎవరూ ||

English Lyrics

Evaru Samipinchaleni Song Lyrics in English

Evaru Samipinchaleni Thejassulo – Nivasinchu Naa Yesayya (2)

Nee Mahimanu Dharinchina – Parishudhulu Na Kantabadagane (2)

Emoudhuno Nenemoudhuno – Emoudhuno Nenemoudhuno


1. Ihaloka Bandhalu Marachi – Nee Yedute Nenu Nilichi (2)

Neevichu Bahumathulu Ne Sweekarinchi – Nityanandamutho Paravasinchu Vela (2)

Emoudhuno Nenemoudhuno – Emoudhuno Nenemoudhuno   || Everu ||


2. Paraloka Mahimanu Thalachi – Nee Padha Padmamulapai Origi (2)

Paraloka Sainya Samuhalatho Kalasi – Nityaradhana Ne Cheyu Prasantha Vela (2)

Emoudhuno Nenemoudhuno – Emoudhuno Nenemoudhuno   || Everu ||


3. Jayinchina Varitho Kalisi – Nee Sinhasanamu Ne Cheragaa (2)

Evariki Thelianii O Krottha Perutho – Nitya Mahimalo Nanu Piliche Aa Subhavela (2)

Emoudhuno Nenemoudhuno – Emoudhuno Nenemoudhuno   || Everu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Evaru Samipinchaleni Ringtone Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro