ఎవరు నన్ను చేయి విడచినన్‌ | Evaru Nannu Cheyi Vidichina Song Lyrics

Telugu Lyrics

Evaru Nannu Cheyi Vidichina Song Lyrics in Telugu

ఎవరు నన్ను చేయి విడచినన్‌ – యేసు చేయి విడువడు (2)

చేయి విడువడు (3)

నిన్ను చేయి విడువడు    || ఎవరు ||


1. తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)

లాలించును పాలించును (2)      || ఎవరు ||


2. వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)

వేడుకొందునే కాపాడునే (2)      || ఎవరు ||


3. రక్తము తోడ కడిగి వేసాడే (2)

రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2)    || ఎవరు ||


3. ఆత్మ చేత అభిషేకించి (2)

వాక్యముచే నడుపుచున్నాడే (2)     || ఎవరు ||

English Lyrics

Evaru Nannu Cheyi Vidichina Song Lyrics in English

Evaru Nannu Cheyi Vidichinan – Yesu Cheyi Viduvadu  (2)

Cheyi Viduvadu  (3)

Ninnu Cheyi Viduvadu  || Evaru ||


1.Thalli Ayane Thandri Ayane  (2)

Laalinchunu Paalinchunu  (2)     || Evaru ||


2.Vedhana Sramaloo Unnapudellaa (2)

Vedukondhune.. Kaapadune..  (2)     || Evaru ||


3.Rakthamu Thoda Kadigi Vesade (2)

Rakshana Santhosha Naku Ichade  (2)     || Evaru ||


4. Aathma Chetha Abhishekinchi (2)

Vaakyamuche Nadupuchunnade (2)     || Evaru ||

Song Credits

Lyrics/Composition – Fr. SJ Berchmans Garu

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Evaru Nannu Cheyi Vidichina Song Lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro