ఎవరూ లేక ఒంటరినై | Evaru Leka Ontarinai Song Lyrics

ఎవరూ లేక ఒంటరినై | Evaru Leka Ontarinai Song Lyrics || Telugu Christian Hope Song

Telugu Lyrics

Evaru Leka Ontarinai Song Lyrics in Telugu

ఎవరూ లేక ఒంటరినై – అందరికి నే దూరమై (2)

అనాథగా నిలిచాను

నువ్వు రావాలేసయ్యా (4)


1. స్నేహితులని నమ్మాను మోసం చేసారు – బంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2)

దీనుడనై అంధుడనై – అనాథగా నే నిలిచాను (2)

నువ్వు రావాలేసయ్యా (4)       || ఎవరూ లేక ||


2. నేనున్నాను నేనున్నానని అందరు అంటారు – కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2)

దీనుడనై అంధుడనై – అనాథగా నే నిలిచాను (2)

నువ్వు రావాలేసయ్యా (4)       || ఎవరూ లేక ||


3. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి – శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2)

దీనుడనై అంధుడనై- అనాథగా నే నిలిచాను (2)

నువ్వు రావాలేసయ్యా (4)        || ఎవరూ లేక ||

English Lyrics

Evaru Leka Ontarinai Song Lyrics in English

Evaru Leka Ontarinai – Andariki Ne Dhooramai (2)

Anaadhaga Nilichaanu

Nuvvu Raavaalesayyaa – Nuvvu Raavaalesayyaa (2)


1. Snehithulanu Nammaanu Mosam Chesaaru – Bandhuvulanu Nammaanu

Dhroham Chesaaru (2)

Dheenudanai Andhudanai – Anaadhaga Ne Nilichaanu (2)

Nuvvu Raavaalesayyaa – Nuvvu Raavaalesayyaa (2)     || Evaru Leka ||


2. Nenu Unnanu Nenu Unnanani Andharu Antaaru – Kashtalllo

Baadhalllo Tholagaipothaaru (2)

Dheenudanai Andhudanai – Anaadhaga Ne Nilichaanu (2)

Nuvvu Raavaalesayyaa – Nuvvu Raavaalesayyaa (2)     || Evaru Leka ||


3. Chirakaalam Nee Prema Kalakaalam Undaali – Shaaswathamaina

Nee Prema Kalakaalam Undaali (2)

Dheenudanai Andhudanai – Anaadhaga Ne Nilichaanu (2)

Nuvvu Raavaalesayyaa – Nuvvu Raavaalesayyaa (2)     || Evaru Leka ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune: Pastor David Raj Garu (Blind)

Ringtone Download

Evaru Leka Ontarinai Ringtone Download

More Telugu Christian Hope Songs

Click Here for more Telugu Christian Hope Songs

Leave a comment

You Cannot Copy My Content Bro