ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము | Evari Kosamo Ee Prana Thyagam Song Lyrics

Evari Kosamo Ee Prana Thyagam || Sp Balu Christian Songs || Lent Songs in Telugu

Telugu Lyrics

Evari Kosamo Ee Prana Thyagam Lyrics in Telugu

ఎవరి కోసమో ప్రాణ త్యాగము (2)

నీ కోసమే నా కోసమే

కలువరి పయనం – ఈ కలువరి పయనం (2)        || ఎవరి కోసమో ||


1. ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా

ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)

మోయలేని మ్రానుతో – మోముపైన ఉమ్ములతో

నడువలేని నడకలతో – తడబడుతూ పోయావా

సోలి వాలి పోయావా…     || ఎవరి కోసమో ||


2. జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము

జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2)

మా ప్రక్కన ఉండి – మమ్ము కాపాడుచుండగా

నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి

తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు

వీరిని క్షమించు – వీరిని క్షమించు

అని వేడుకొన్నావా… పరమ తండ్రిని..      || ఎవరి కోసమో ||

English Lyrics

Evari Kosamo Ee Prana Thyagam Lyrics in English

Evari Kosamo Ee Prana Thyagamu (2)

Nee Kosame – Na Kosame

Kaluvari Payanam – Ee Kaluvari Payanam (2)      || Evari Kosamo ||


1. Ee Papam Erugani Neeku – Ee Papalokame Siluva Vesindha

Ee Neramu Thelianee Neeku – Anyayapu Theerpu Ne Ichindha (2)

Moyaleni Mranutho – Momupaina Ummulatho

Naduvaleni Nadakalatho – Thadabaduthu Poyavaa

Soli Vali Poyavaa…   || Evari Kosamo ||


2. Jeevakireetam Maku Ichavu – Mullu Kireetam Neeku Pettamu

Jeeva Jalamulu Maku Ichavu – Chedu Chirakanu Neeku Ichamu (2)

Ma Prakkana Undi – Mammu Kapaduchundaga

Nee Prakaloo Ballaemutho – Okka Potu Podichithimi

Thandri Veeru Cheyunadhedho Veererugu

Veerini Kshaminchu – Veerini Kshaminchu

Ani Vedukonnavaa… Parama Thandrini      || Evari Kosamo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Singer: S P Balu

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

More Andhra Krasithava Keerthanalu

Click Here for more Andhra Krasithava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro