ఎవరైనా ఉన్నారా | Evaraina Unnara Song Lyrics

Evarainaa Vunnaaraa || ఎవరైనా ఉన్నారా || AR Stevenson | Telugu christian song

Telugu Lyrics

Evaraina Unnara Lyrics in Telugu

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా – ఈలాటి స్నేహితుడు

ఎవరైనా ఉన్నారా – ఈలాటి స్నేహితుడు

నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు

ప్రేమించి ప్రాణం బెట్టిన గొప్ప స్నేహితుడు    || ఎవరైనా ||


1. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా – ప్రేమ చూపువారు లేరు లోకమందునా (2)

నేను కోరుకోకుండా నా కోసము – తనకు తాను చేసినాడు సిలువయాగము (2) || ఎవరైనా ||


2. అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా – జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా (2)

నీచుడనని చూడకుండా నా కోసము – మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము (2) || ఎవరైనా ||


3. స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా – మేలు చేయువారు ఎవరు విశ్వమందునా (2)

ఏమి దాచుకోకుండా నా కోసము – ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము (2) || ఎవరైనా ||

English Lyrics

Evaraina Unnara Song Lyrics in English

Everaina Unnara Echataina Unnara – Eelati Snehitudu

Everaina Unnara – Eelati Snehitudu

Na Yesayyalanti Manchi Snehitudu

Preminchi Pranam Bettina Goppa Snehitudu    || Everaina ||


1. Hetuvemi Lekunda Labhameemi Pondakunda – Prema Chupuvaru Leru Lokamanduna (2)

Nenu Korukokunda Nakosamu – Thanaku Thanu Chesinaadu Siluvayaagamu (2) || Everaina ||


2. Antasthulu Lekunda Arhathalu Choodakunda – Jathanu Koruvaaru Dorakaru Entha

Vedhakina (2)

Neechudanani Choodakunda Nakosamu – Mahimananthaa Veedinadu Emi Chitramu (2) 

|| Everaina ||


3.Svaardhamemi Lekunda Phalitham Aasinchakunda – Melu Cheyuvaaaru Evaru Vishwamanduna (2)

Emi Daachukokunda Nakosamu – Unnadhantaa Icchinaadu Emi Thyaagamu (2) || Everaina ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

ALBUM: NEEVE NAA PENNIDHI

Lyrics, Tune, Music & Vocals: Dr. A.R.Stevenson

Post Production: SYMPHONY MUSIC

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro