ఎంతో వింత ఎంతో చింత | Entho Vintha Entho Chintha Song Lyrics

Telugu Lyrics

Entho Vintha Entho Chintha Song Lyrics in Telugu

ఎంతో వింత ఎంతో చింత – యేసునాధు మరణ మంత (2)

పంతము తో జేసి రంత – సొంత ప్రజలు స్వామి నంత (2)     || ఎంతో వింత ||


1. పట్టి కట్టి నెట్టి కొట్టి – తిట్టి రేసు నాధు నకటా (2)

అట్టి శ్రమల నొంది పలుక – డాయె యేసు స్వామి నాడు (2)   || ఎంతో వింత ||


2. మొయ్యలేని మ్రాను నొకటి – మోపి రేసు వీపు పైని (2)

మొయ్యలేక మ్రాని తోడ – మూర్చబోయే నేసు తండ్రి (2)      || ఎంతో వింత ||


3. కొయ్యపై నేసయ్యన్ బెట్టి – కాలు సేతులలో జీలల్ (2)

కఠిను లంత గూడి కొట్టిరి – ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2)   || ఎంతో వింత ||


4. దాహము గొన చేదు చిరక – ద్రావ నిడిరి ద్రోహు లకటా (2)

ధాత్రి ప్రజల బాధ కోర్చి – ధన్యుడా దివి కేగె నహహా (2)    || ఎంతో వింత ||


5. బల్లెముతో బ్రక్కన్ బొడవన్ – పారే నీరు రక్త మహహా (2)

ఏరై పారే యేసు రక్త – మెల్ల ప్రజల కెలమి నొసగు (2)    || ఎంతో వింత ||

English Lyrics

Entho Vintha Entho Chintha Song Lyrics in English

Entho Vintha Entho Chintha – Yesunadhu marana mantha (2)

Panthamu tho jesi rantha – Sontha prajalu swami nantha (2)      || Entho Vintha ||


1. Patti katti netti kotti – Thitti resu nadhu nakata (2)

Atti shramala nondhi paluka – Daye Yesu swami nadu (2)       || Entho Vintha ||


2. Moyyaleni mranu nokati – Mopi resu veepu paini (2)

Moyyalaka mranu thoda – Moorchaboye nesu thandri (2)        || Entho Vintha ||


3. Koyyapai nesayan betti – Kalu sethulalo jeelal (2)

Katinulanta goodi kottiri – Ghoramuga Kristhesun batti (2)       || Entho Vintha ||


4. Dhahamu gona chedu chiraka – Dhrava nidiri drohu lakata (2)

Dhatri prajala badha korchi – Dhanyuda dhivi kege nahaha (2)    || Entho Vintha ||


5. Ballemutho brakkan bodavan – Pare neeru raktamahaha  (2)

Erai pare Yesu rakta – Mella prajala kelami nosagu (2)       || Entho Vintha ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

Leave a comment

You Cannot Copy My Content Bro