Telugu Lyrics
Entho Anandamu Song Lyrics in Telugu
పరమందు ఉన్న ఆ దైవము – భువిపై దిగివచ్చినా వైనము (2)
జనులందరి రక్షణకై ఆ దైవము – దయచూపి చేసిన సంకల్పము (2)
ఎంతో ఆనందము నిత్య సంతోషము – ఎంతో వైభోగము క్రీస్తుని జననము (2) || పరమందు ||
1. ప్రజలందరు పాపులై దేవునికి దూరమై – పాపం పరిపక్వమై మరణం దరిచేరువై (2)
పాపాన్ని క్షమియించుటకు – మరణాన్ని తొలగించుటకు
అందరినీ రక్షించుటకు – పరిశుద్ధత స్థాపించుటకు
దైవమే మనుష్యునిగా ఇలలో జన్మింపగా
ఎంతో ఆనందము నిత్య సంతోషము – ఎంతో వైభోగము క్రీస్తుని జననము (2) || పరమందు ||
2. ప్రజలందరు శుద్దులై పాపానికి దూరమై – ప్రభు యేసుని శిష్యులై లోకానికి వేడుకై
క్రీస్తును ప్రకటించుటకు – క్రీస్తు ప్రేమ చూపించుటకు
క్రీస్తు లా జీవించుటకు – పాపిని రక్షించుటకు
దైవమే మాదిరిగా ఇలలో జన్మించగా
ఎంతో ఆనందము నిత్య సంతోషము – ఎంతో వైభోగము క్రీస్తుని జననము (2) || పరమందు ||
English Lyrics
Entho Anandamu Song Lyrics in English
Paramandhu Unna Aa Dhaivamu – Bhuvipai Dhigivachinaa Vainamu (2)
Janulandhari Rakshanakai Aa Dhaivamu – Dhayachoopi Chesina Sankalpamu (2)
Entho Anandamu Nithya Santhoshamu – Entho Vaibhogamu Kreesthuni Jananamu (2)
|| Paramandhu ||
1. Prjalandharu Paapulai Dhevuniki Dhooramai – Paapam Paripakvamai
Maranam Dharicheruvai (2)
Paapanni Kshamiyinchutaku – Maranaanni Tholaginchutaku
Andharinee Rakshinchutaku – Parisuddata Sthapinchutaku
Dhaivame Manushyunigaa Ilalo Janmimpaga
Entho Anandamu Nithya Santhoshamu – Entho Vaibhogamu Kreesthuni Jananamu (2)
|| Paramandhu ||
2. Prajaalandharu Suddulai Papaniki Dhooramai – Prabhu Yesuni Sishyulai Lokaniki Vedukai (2)
Kreesthunu Prakatinchutaku – Kreesthu Prema Choopinchutaku
Kreesthula Jeevinchutaku – Paapini Rakshinchutaku
Dhaivame Maadhiriga Ilalo Janminchagaa
Entho Anandamu Nithya Santhoshamu – Entho Vaibhogamu Kreesthuni Jananamu (2)
|| Paramandhu ||
Song Credits
Lyrics & Tune: Dr. VIJAYKUMAR
Music: PRASHANTH Penumaka
Singer: Bro. NISSY JOHN (Gospel Singer)
Visuals: YEDIDYAH Pictures
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click here for more Latest Telugu Christmas Songs