ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా | Entha Manchi Prema Needi Yesayya Lyrics in Telugu || Telugu Christian Worship Song
Telugu Lyrics
Entha Manchi Prema Needhi Yesayya Lyrics in Telugu
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా – నీలా ప్రేమించేది ఎవరయ్యా (2)
అడగక పోయినా అక్కరలెరిగిన (2)
అల్ఫా ఓమేగవు నీవే కదా (2) || ఎంత మంచి ప్రేమ ||
1. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై (2)
రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు (2)
రాజులను మార్చిన రారాజువు – రాజ్యలని కూల్చిన జయశాలివి (2)
యేసయ్యా నీ ప్రేమే మధురం (2)
యేసయ్యా నీ కృపయే అమరం (2) || ఎంత మంచి ||
2. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై (2)
అధికారుల అహమును అణచినవాడ (2)
అధికారులను మార్చిన వాడా – అధికారమును మార్చిన వాడా (2)
యేసయ్యా నీ ప్రేమే మధురం (2)
యేసయ్యా నీ కృపయే అమరం (2) || ఎంత మంచి ||
3. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై (2)
ఆకాశమునుండి మన్నాను పంపావు (2)
బండను చీల్చిన బలవంతుడా – మారా మధురంగా మార్చినవాడా (2)
యేసయ్యా నీ ప్రేమే మధురం (2)
యేసయ్యా నీ కృపయే అమరం (2) || ఎంత మంచి ||
English Lyrics
Entha Manchi Prema Needhi Yesayya Lyrics in English
Entha Manchi Prema Needhi Yesayya – Neela Premincheyedhi Evaaryyaa (2)
Adagaka Poyina Akkaralerigina (2)
Alpha Omegavu Neeve Kadhaa (2) || Enta Manchi ||
1. Nee Swasthyamaina Nee Prajala Kshemamukai (2)
Rajagnani Marchina Vadavu Neevu (2)
Rajulani Marchina Raarajuvu – Rajyalani Koolchina Jayashalivi (2)
Yesayya Nee Preme Madhuram (2)
Yesayya Nee Krupaye Amaram (2) || Entha Manchi ||
2. Nee Swasthyamaina Nee Prajala Melulakai (2)
Adhikarula Ahamunu Anachinavada (2)
Adhikarulani Maarchina Vada – Adhikaramunu Maarchina Vada (2)
Yesayya Nee Preme Madhuram (2)
Yesayya Nee Krupaye Amaram (2) || Entha Manchi ||
3. Nee Swasthyamaina Nee Prajala Kosamai (2)
Aakashamundi Mannannu Pampavu (2)
Bandanu Cheelchina Balavanthuda – Mara Madhurangaa Marchinavada (2)
Yesayya Nee Preme Madhuram (2)
Yesayya Nee Krupaye Amaram (2) || Entha Manchi ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics and Tune: Pastor Nathaniel Garu
Editor: Vadde Satish
Vocals: Malavika Garu
Track Music
Entha Manchi Prema Needi Yesayya Track Music
Ringtone Download
Entha Manchi Prema Needi Yesayya Ringtone Download
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs