ఎంత కృపామయుడవు యేసయ్యా | Entha Krupamayudavu Yesayya

ఎంత కృపామయుడవు యేసయ్యా | Entha Krupamayudavu Yesayya || Telugu Christian Worship Song

Telugu Lyrics

Entha Krupamayudavu Yesayya Song Lyrics in Telugu

ఎంత కృపామయుడవు యేసయ్యా – ప్రేమ చూపి నన్ను ప్రేమించినావయ్య (2)

నలిగితివి వేసారితివి (2)

నాకై ప్రాణము నిచ్చితివి (2)    || ఎంత కృపామయుడవు ||


1. బండలాంటిది నాదు మొండి హృదయం – ఎండిపోయిన పాపజీవితం (2)

మార్చితివి నీ స్వాస్త్యముగా (2)

ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం (2)   || ఎంత కృపామయుడవు ||


2. వ్యాధి బాధలందు నేను క్రుంగియుండగా – ఆదరించెను నీ వాక్యము నన్ను (2)

స్వస్ఠపరచెను నీ హస్తము నన్ను (2)

ప్రేమతో పిలచిన నాధుడవు (2)     || ఎంత కృపామయుడవు ||

English Lyrics

Entha Krupamayudavu Yesayya Song Lyrics in English

Entha Krupamayudavu Yesayya – Prema Choopi Nannu Preminchinaavayya (2)

Naligithivi Vesaarithivi (2)

Naaki Pranamu Nicchithivi (2)    || Entha Krupamayudavu ||


1. Bandalaantidhi Naadhu Mondi Hrudhayam – Endipoyina Paapajeevitham  (2)

Maarchithivi Nee Swaasthyamugaa (2)

Ichinavu Metthanaina Kottha Hrudhayam (2)     || Entha Krupamayudavu ||


2. Vyadhi Baadhalandhu Nenu Krungiyundagaa –

Aadharinchenu Nee Vakyamu Nannu (2)

Swasthaparachenu Nee Hasthamu Nannu (2)

Prematho Pilachina Naadhudavu (2)      || Entha Krupamayudavu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Entha Krupamayudavu Yesayya Track Music

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro