ఎంత దూరమైనా అది ఎంత భారమైన | Entha Dooramaina Song

ఎంత దూరమైనా అది ఎంత భారమైన | Entha Dooramaina Song Lyrics || Telugu Christian Worship Song by Raja Babu Garu

Telugu Lyrics

Entha Dooramaina Song Lyrics in Telugu

ఎంత దూరమైనా అది ఎంత భారమైన (2)

యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2)

తీరానికి చేరు (2)       || ఎంత ||


1. నడచి నడచి అలసిపోయినావా – నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2)

కలువరి గిరి దనుక సిలువ మోసిన – నజరేయుడేసు నీ ముందు నడవగా (2) || యేసు వైపు ||


2. తెలిసి తెలిసి జారిపోయినావా – తెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2)

నిశీధిలో ప్రకాశించు చిరంజీవుడే – పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2) || యేసు వైపు ||

English Lyrics

Entha Dooramaina Song Lyrics in English

Entha Dooramaina Adhi Entha Bharamaina (2)

Yesu Vaipu Choodu Nee Bharamantha Theeru (2)

Theeraniki Cheru (2)     || Entha ||


1. Nadachi Nadachi Alasipoyinava – Naduveka Sommasilli Nilichipoyinava (2)

Kaluvari Giri Dhanuka Siluva Mosina – Najareyudesu Nee Mundhu Nadavaga (2)

|| Yesu Vaipu ||


2. Thelisi Thelisi Jaaripoynava – Theliyaraani Cheekatilo Chikkubadinaava (2)

Nisheedhilo Prakashinchu Chiranjeevude – Paranjyoti Yesu Nee Mundhu Naduvaga (2)

|| Yesu Vaipu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Pastor Raja Babu Garu (Beulah Ministries – Pamarru)

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro