ఎన్నో ఎన్నో మేలులు చేశా వయ్యా | Enno Enno Melulu Chesavayya Song Lyrics

ఎన్నో ఎన్నో మేలులు చేశా వయ్యా | Enno Enno Melulu Chesavayya Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Yeno Yeno Melulu Chesavayya Lyrics in Telugu

ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా – నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)

హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ హల్లెలూయ (2)     || ఎన్నో ||


1. బాధలలో మంచి బంధువువైనావు – వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)

చీకటి బ్రతుకులో దీపము నీవై – పాపములన్నియు కడిగిన దేవా (2)

నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా –

నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)     || ఎన్నో ||


2. శోధనలో సొంత రక్షకుడైనావు – శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)

హృదయ వేదన తొలగించినావు – కృపా క్షేమముతో నడిపించినావు (2)

నా కోసం భువికొచ్చిన దైవ మానవా –

నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)    || ఎన్నో ||

English Lyrics

Yeno Yeno Melulu Chesavayya Lyrics in English

Enno Enno Melulu Chesavayya – Ninne Ninne Sthuthiyinthunu Yesayyaa (2)

Hallelooya Hallelooya – Hallelooya Hallelooya (2)    || Enno ||


1. Baadhalalo Manchi Bandhuvuvainaavu –

Vyaadhulalo Parama Vaidhyudavainaavu (2)

Cheekati Brathukulo Dheepamu Neevai –

Paapamulanniyu Kadigina Dhevaa (2)

Naa Hrudhilo Udhayinchina Neethi Sooryudaa –

Ne Brathuku Dhinamulella Ninnu Vededhaa (2)     || Enno ||


2. Sodhanalo Sontha Rakshakudainaavu –

Sreshta Prema Choopu Snehithudainaavu (2)

Hrudhaya Vedhana Tholaginchinaavu –

Krupaa Kshemamutho Nadipinchinaavu (2)

Naa Kosam Bhuvikochchina Dhaiva Maanavaa –

Naa Brathuku Dhinamulella Ninnu Vededhaa (2)  || Enno ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Enno Enno Melulu Chesavayya Track Music

Ringtone Download

Enno Enno Melulu Chesavayya Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro