ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా | Emivvagalanayya Naa Yesayya Song Lyrics || Telugu Christian Praise Song
Telugu Lyrics
Emivvagalanayya Naa Yesayya Song Lyrics in Telugu
ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా – నీవు చేసిన మేలులకై (2)
నిన్ను గూర్చి లోకమంత చాటనా – ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2) || ఏమివ్వగలనయ్యా ||
1. గురి లేని నా జీవిత పయనంలో – దరి చేరి నిలచిన నా దేవుడవు
మతి లేక తిరుగుచున్న నన్ను – శృతి చేసి నిలిపిన నా దేవుడవు
ఎందుకింత నాపైన ఈ ప్రేమ – వర్ణించలేను నా యేసయ్యా (2) || నిన్ను గూర్చి ||
2. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ – నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా
నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా – నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా
ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా – నీ పాత్రగా నన్ను మలచినందుకు (2) || నిన్ను గూర్చి ||
English Lyrics
Emivvagalanayya Naa Yesayya Lyrics in English
Emivvaagalannayya Naa Yesayya – Neevu Chesina Melulakai (2)
Ninnu Goorchi Lokamantha Chaatanaa – Oopiri Unnantha Varaku Paadanaa (2)
|| Emi Vvaagalannayya ||
1. Guri Leni Naa Jeevitha Payanamlo – Dhari Cheri Nilachina Naa Dhevudavu
Mathi Leka Thiruguchunna Nannu – Sruthi Chesi Nilipina Naa Dhevudavu
Endukinta Naapaina Ee Prema – Varninchalenu Naa Yesayya (2) || Ninnu Goorchi ||
2. Ee Lokamlo Naaku Enni Unnanu – Neevu Leni Jeevitham Vyarthamenayya
Nee Saakshiga Ilalo Brathikedhannayya – Nee Chittham Naalo Neraveerchumu Dheva
Emicchi Nee Runam Theerchedhanayya – Nee Paathraga Nannu Malachinandhuku (2)
|| Ninnu Goorchi ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Ringtone Download
Emivvagalanayya Naa Yesayya Ringtone Download
More Praise Songs
Click Here for more Telugu Christian Praise Songs