ఈ వేళ ఈ వేడుక | Ee Vela Ee Veduka Song Lyrics || Telugu Christmas Song
Telugu Lyrics
Ee Vela Ee Veduka Song Lyrics in Telugu
ఈ వేళ ఈ వేడుక – రారాజుని జనన వేడుక (2)
భువి అంతా మెరిసేనంటా – ప్రతి మనసూ మురిసేనంటా (2)
ఆడుతూ పాడుతూ ప్రతి కాలు నాట్యమాడలా –
మన హృదయాలు అర్పించి రాజునే స్వాగతించాలా (2)
1. మందను కాచుకొనే గొల్లలకంట – ఆనాడు ఆ దూత కనబడేనంట (2)
రక్షకుడే పుట్టాడని – రక్షణ వార్త చెప్పేనంటా
ఊరు వాడ మనము తిరిగి – రక్షణ వార్త చెప్పాలంటా
ఆడుతూ పాడుతూ ప్రతి కాలు నాట్యమాడలా –
మన హృదయాలు అర్పించి రాజునే స్వాగతించాలా (2)
2. జ్ఞానులు తారను కనుగొనిరంట – బాలుని చూడ పయనమైతిరంట (2)
యూదుల రాజు ఇతడే అని కనుగొని – సాగిలపడి పూజించిరంట
బంగారము సాంబ్రాణి బోళమర్పించి – ఆనంద గానాలు చేసిరంట
ఆడుతూ పాడుతూ ప్రతి కాలు నాట్యమాడలా –
మన హృదయాలు అర్పించి రాజునే స్వాగతించాలా (2)
English Lyrics
Ee Vela Ee Veduka Song Lyrics in English
Ee Vela Ee Veduka – Rarajuni Janana Veduka (2)
Bhuvi antha Merisenanta – Prathi Manasoo Murisenanta (2)
Aaduthoo Paduthoo Prathi Kaalu Naatyamaadalaa-
Mana Hrudhayalu Arpinchi Rajune Swagathinchalaa (2)
1. Mandhanu Kaachukune Gollalakanta – Aanadu Aa Dhootha Kanabadenanta (2)
Rakshakude Puttadani – Rakshana Vaartha Cheppenanta
Ooru Vaada Manamu Thirigi – Rakshana Vaartha Cheppalanta
Aaduthoo Paduthoo Prathi Kaalu Naatyamaadalaa-
Mana Hrudhayalu Arpinchi Rajune Swagathinchalaa (2)
2. Gnanulu Tharanu Kanugoniranta – Baluni Chooda Payanamaithiranta (2)
Yudhula Raju Ithade Ani Kanugoni – Saagilapadi Poojinchiranta
Bangaramu Saambrani Bolamarpinchi – Aanandha Gaanaalu Chesiranta
Aaduthoo Paduthoo Prathi Kaalu Naatyamaadalaa-
Mana Hrudhayalu Arpinchi Rajune Swagathinchalaa (2)
Song Credits
Lyrics – Music- Tune – Sung by – Davidson Gajulavarthi
Backing Vocals – Meghana
Dop – GEP Raju, VVS prakash
Sandeep S
Production – Sanjeev Kuchipudi, Rahul Guduru
Edit – Sunny John Vadde
Title Design – Devanand
Performed by – Emmanuel Youth Boys
Producing – Gajulavrthi Karunya Joseph, Gajulavarthi Rajitha, Davidson
Mix and Master – Davidson Gajaulavarthi (em7 studios)
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click here for more Latest Telugu Christmas Songs