ఈ జీవితం విలువైనది | Ee Jeevitham Viluvainadi Song Lyrics

ఈ జీవితం విలువైనది || Ee Jeevitham Viluvainadi Song || Latest Christian Songs 2021

Telugu Lyrics

Ee Jeevitham Viluvainadi Lyrics in Telugu

జీవితం విలువైనది -నరులారా రండని సెలవైనది (2)

సిద్ధపడినావా చివరి యాత్రకు (2)

యుగయుగాలు దేవునితో ఉండుటకు – నీవుండుటకు   || ఈ జీవితం ||


1. సంపాదన కోసమే పుట్టలేదు నీవు – పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)

పోతున్నవారిని నువు చూచుట లేదా (2)

బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2)    || ఈ జీవితం ||


2. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు – కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)

చిన్నపెద్ద తేడా లేదు మరణానికి (2)

కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2)    || ఈ జీవితం ||


3. పాపులకు చోటు లేదు పరలోకమునందు – అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)

యేసు రక్తమే నీ పాపానికి మందు (2)

కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2)    || ఈ జీవితం ||

English Lyrics

Ee Jeevitham Viluvainadi Lyrics in English

Ee Jeevitham Viluvainadi – Narulaara Randani Selavainadhi (2)

Siddhapadinaava Chivari Yaathraku (2)

Yugayugaalu Dhevunito Undutaku – Neevundutaku    || Ee Jeevantham ||


1. Sampadhana Kosame Puttaledu Neevu – Poyetappudu Yedhi Pattukoni Povu (2)

Pothunnavaarini Nuvu Choochuta Ledha (2)

Brathiki Unnna Neeku Vaaru Paatame Kadha (2)    || Ee Jeevantham ||


2. Maranamu Ruchi Chudaka Brathike Narudhevadu – Kalakaalamee Lokamlo

Undhe Sthirudhevadu (2)

Chinna Pedda Thedaa Ledhu Maranaaniki (2)

Kulamathaalu Addam Kadhu Smashanaaniki (2) || Ee Jeevantham ||


3. Paapulaku Chotu Ledhu Paralokamundhu – Andhuke Maarpu Chendu

Maranaaniki Mundhu (2)

Yesu Rakthame Nee Paapaaniki Mandhu (2)

Kadagabadina Vaarikae Gorre Pilla Vindhu (2)     || Ee Jeevantham ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Writer: Bro. Satyaveda sagar

Singer: Bro. Dinesh

Track Music

Ee Jeevitham Viluvainadi Track Music

Ringtone Download

Ee Jeevitham Viluvainadi Ringtone Download

More Gospel Songs

Click Here for more Gospel Songs

Leave a comment

You Cannot Copy My Content Bro