ఈ క్రిస్మస్ సీజన్ లో | Ee Christmas Season Lo Song Lyrics || Telugu Christian christmas Song
Telugu Lyrics
Ee Christmas Season Lo Song Lyrics in Telugu
పరలోక రాజా నీదు జననం – ఈ లోకానికే మహా ఆనందము
ఎంతో దీనాతి దీనం యేసయ్యా – నీ జననమెంత దయనీయము
నరరూపధారిగా ఈ జననం – ఈ లోకానికే శుభోదయం
సంతోష గానము చేసేద ఈ సమయం
ఆకాశాన చుక్క పుట్టే ప్రజలందరికీ పండుగ నేడు రారాజుగా ఉదయించెను యేసు
విశ్వమంతయు సంతసించగా సర్వోన్నత స్థలములలోన క్రీస్తేసునకే మహిమ కలుగును గాక
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలుయా – మహానందమే ఈ క్రిస్మస్ సీజన్ లో
1. బెత్లహేము పురమునందున జన్మించిన పుట్టినట్టి లోకరక్షకా నీకే స్తుతులు
పశువుల పాకలోన పసిబాలుడై పవళించిన రక్షకా (2)
దివ్యకాంతితో నిత్య జీవమై వెలుగొందిన ఇమ్మానుయేల్ ప్రభు
స్తుతి మహిమయు ఘనతయు కీర్తియు కలుగును నీకే దేవా
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలుయా – మహానందమే ఈ క్రిస్మస్ సీజన్ లో
2. వీనులకు విందుగా ఈ చలి కాలంలో వేడుకలాయెగా ప్రతి సంఘంలో
కన్నుల పండుగగా ప్రతి ఇంట క్రిస్మస్ సందడి (2)
సంతోషముతో సమాధానముతో జీవించాలి మనమంతా
స్తుతి మహిమయు ఘనతయు కీర్తియు కలుగును నీకే దేవా
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలుయా – మహానందమే ఈ క్రిస్మస్ సీజన్ లో || ఆకాశాన చుక్క ||
English Lyrics
Ee Christmas Season Lo Song Lyrics in English
Paraloka Raaja Needhu Jananam – Ee Lokaniki Maha Aanandham
Entho Dheenadhi Dheenam Yesayya – Nee Jananamentha Dhayaneeyamu
Nararoopadharigaa Ee Jananam – Ee Lokanike Subhodhayam
Santhosha Gaanamu Chesedha Ee Samayam
Aakasana Chukkaputte Prajalandharikee Panduga Nedu Rarajuga Udhayinchenu Yesu
Viswamanthayu Santhasinchaga Sarvonnatha Sthalamulalona Kresthesunake Mahima Kalugunu Gaaka
Kreesthu Nedu Puttenu Halleluya – Mahaanandhame Ee Christmas Seasonlo
1. Bethlehemu Puramunandhu Janminchina Puttinatti Lokarakshaka Neeke Sthuthulu
Pasuvula Paakalona Pasibaludai Pavalinchina Rakshakaa (2)
Dhivyakaanthitho Nithyajeevamai Velugondhina Immanuyel Prabhu
Sthuthi Mahimayu Ghanathayu Keerthiyu Kalugunu Neeke Dheva
Kreesthu Nedu Puttenu Halleluya – Mahaanandhame Ee Christmas Season lo
2. Veenulaku Vindhuga Ee Chali Kaalamlo Vedukalaayegaa Prathi Sanghamlo
Kannula Pandugagaa Prathi Inta Christmas Sandhadi (2)
Santhoshamutho Samaadhanamutho Jeevinchali Manamanthaa
Sthuthi Mahimayu Ghanathayu Keerthiyu Kalugunu Neeke Dheva
Kreesthu Nedu Puttenu Halleluya – Mahaanandhame Ee Christmas Season lo
Song Credits
lyrics & Tune: Michael Benjamin Kalyanapu
Singer: Lillian Christopher
Album:
Composed & Arranged & Music: Michael Benjamin Kalyanapu
Keyboards, Synthesiser & Rhythm Programmed by: Michael Benjamin Kalyanapu
Mix & Master: J Vinay Kumar.
Video Edit & Poster Design: Santosh
Title: Devanand Saragonda
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click here for more Latest Telugu Christmas Songs