దుర్దినములు రాకముందే సర్వం | Durdinamulu Rakamunde Song Lyrics

దుర్దినములు రాకముందే సర్వం | Durdinamulu Rakamunde Song Lyrics || Second Coming Songs

Telugu Lyrics

Durdinamulu Rakamunde Song Lyrics in Telugu

దుర్దినములు రాకముందేసర్వం కోల్పోకముందే

అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)

స్మరియించు రక్షకుని అనుకూల సమయమున

చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2)       || దుర్దినములు ||


1. సాగిపోయిన నీడవంటి జీవితం – అల్పమైనది నీటి బుడగ వంటిది (2)

తెరచి ఉంది తీర్పు ద్వారం – మార్పులేని వారికోసం (2)

పాతాళ వేదనలు తప్పించుకొనలేవు –

ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2)       || దుర్దినములు ||


2. రత్నరాసులేవి నీతో కూడ రావు – మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)

యేసు క్రీస్తు ప్రభువు నందే – ఉంది నీకు రక్షణ (2)

తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని –

విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2)       || దుర్దినములు ||

English Lyrics

Durdinamulu Rakamunde Song Lyrics in English

Durdinamulu Rakamunde – Sarvam Kolpokamundhe

Andhatvam Kammakamundhe – Ugratha Dhigirakamundhe (2)

Smariyinchu Rakshakuni Anukula Samayamuna

Cherchuko Yesuni Alasyam Cheyaka (2)      || Durdinamulu ||


1. Sagipoina Needavanti Jeevitam – Alpamainadhi Neeti Budaga Vantidhi (2)

Therachi Undhi Theerpu Dhwaram – Marpuleni Varikosam (2)

Pathaala Vedhanalu Thappinchukonalevu –

A Ghora Badhalu Varnimpajaalavu (2)        || Durdinamulu ||


2. Ratnarasulevi Neetho Kooda Ravu – Mruthamaina Nee Dheham Panikiradhu

Dheniki (2)

Yesu Kristu Prabhuvu Nandhe – Undhi Neeku Rakshana (2)

Tholaginchu Bhramalanni Kanugonumu Sathyanni –

Viswasinchu Yesuni Vidichipettu Papanni (2)      || Durdinamulu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, and Vocals: Dr John Wesly

Track Music

Durdinamulu Rakamunde Track Music

Ringtone Download

Durdinamulu Rakamunde Ringtone Download

Mp3 Song Download

Durdinamulu Rakamunde Mp3 Song Download

More Second Coming Songs

Click Here for more Jesus Second Coming Songs

Leave a comment

You Cannot Copy My Content Bro