దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా | Divinelu Stotrarhuda Song Lyrics

దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా | Divinelu Stotrarhuda Song Lyrics || Telugu Christian Worship Song by Hosanna Ministries

Telugu Lyrics

Divinelu Stotrarhuda Song Lyrics in Telugu

దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా – దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా

మొదటివాడవు – కడపటివాడవు – యుగయుగములలో ఉన్నవాడవు (2)


1. మానక నా యెడల కృప చూపుచున్నావు – మారదు నీ ప్రేమ తరతరములకు (2)

మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు

నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు

నీ మాటలు జీవపు ఊటలు -నీ కృపలే బలమైన కోటలు (2)    || దివినేలు ||


2. దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు –

దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2)

దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు

దీర్ఘ శాంతము గలవాడవై – దీవించువాడవు

నీ దీవెన పరిమళ సువాసన – నీ ఘనతే స్థిరమైన సంపద (2)    || దివినేలు ||


3. సీయోను శిఖరముపై నను నిలుపుటకే –

జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2)

దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు

సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు

నీ రాజ్యము పరిశుద్ధ నగరము – ఆ రాజ్యమే నిత్య సంతోషము (2)     || దివినేలు ||

English Lyrics

Divinelu Stotrarhuda Song Lyrics in English

Divinelu Stotrarhuda Yesayyaa – Dhigi Raanaiyunna Maharaajuvu Neevayyaa

Modhativaadavu – Kadapativaadavu – Yugayugamulalo Unnavaadavu (2)


1. Maanaka Naa Yedala Krupa Choopuchunnaavu –

Maaradhu Nee Prema Tharatharamulaku (2)

Maata Thappani Mahaneeyudavu – Maarpuleni Vaadavu

Neevu Cheppina Manchi Maatalu – Neraverchuvaadavu

Nee Maatalu Jeevapu Ootalu – Nee Krupale Balamaina Kotalu (2)     || Divinelu ||


2. Dhaachaka Nee Sankalpamu Theliyajeyuchunnaavu –

Dhayanondhina Nee Janula Mundhu Naduchuchunnaavu (2)

Dhaati Vellani Karunaamoorthivai – Manavi Aalakinchaavu

Dheergha Shaanthamu Galavaadavai – Dheevinchuvaadavu

Nee Dheevna Parimala Suvaasana – Nee Ghanathe Sthiramaina Sampadha (2)

|| Divinelu ||


3. Seeyonu Shikharamupai Nanu Niluputake –

Jyeshtula Sanghamugaa Nanu Maarchutake (2)

Dhivyamaina Prathyakshathatho – Nannu Nimpiyunnaavu

Sundaramaina Nee Polikagaa – Roopu Diddhuchunnaavu

Nee Raajyamu Parishuddha Nagaramu – Aa Raajyame Nithya Santhoshamu (2)

|| Divinelu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Vocals: Pastor John Wesley Garu

Track Music

Divinelu Stotrarhuda Track Music

Ringtone Download

Divinelu Stotrarhuda Ringtone Download

Mp3 song Download

Divinelu Stotrarhuda Mp3 song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro