దినమెల్ల నే పాడినా | Dinamella Ne Padina Song Lyrics

దినమెల్ల నే పాడినా | Dinamella Ne Padina Song Lyrics || Telugu Christian Worship Song Written by Gospel Singer Prabhu Bhushan Garu

Telugu Lyrics

Dinamella Ne Padina Song Lyrics in Telugu

దినమెల్ల నే పాడినా కీర్తించినా – నీ ఋణము నే తీర్చగలనా

కొనియాడి పాడి నీ సాక్షిగానే – ఇలలో జీవించనా || దినమెల్ల ||


1. గాయపడిన సమయాన మంచి సమరయునిలా – నా గాయాలు కడిగిన దేవా

ఆకలైన వేళలో ఆహారమిచ్చి – నన్ను పోషించినావు దేవా (2)

నిను విడువనూ ఎడబాయననినా (2)

నా యేసయ్యా..    || దినమెల్ల ||


2. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ – నిన్ను పోలి నేను నడిచెదన్

వెనుకున్నవి మరచి ముందున్న వాటికై – సహనముతో పరుగెత్తెదన్ (2)

ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)

నేను పొందాలని..    || దినమెల్ల ||


English Lyrics

Dinamella Ne Padina Song Lyrics in English

Dinamella Ne Paadina Keerthinchina – Nee Runamu Ne Theerchagalana

Koniyaadi Paadi Nee Saakshigaane – Ilalo Jevinchanaa  || Dinamella ||


1. Gayapadina Samayana Manchi Samarayunila – Na Gaayaalu Kadigina Devaa

Aakalaina Velalolo Aaharamicchi – Nannu Poshinchinaavu Dhevaa (2)

Ninu Viduvanu Edabaayanina (2)

Naa Yesayyaa..    || Dinamella ||


2. Na Balahiinathayandu Na Siluvanu Mosthu – Ninu Poli Nenu Nadichedan

Venukunnavi Marachi Mundhunna Vaatikai – Sahanamutho Parugetthedan (2)

Unnatha Pilupunaku Kalugu Bahumaanamu (2)

Nenu Pondhalanii..    || Dinamella ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, and Vocals: Prabhu Bhushan Garu

Ringtone Download

Dinamella Ne Padina Ringtone Download

More Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro