దయాళుడా నా యేసయ్య | Dhayaluda Naa Yesayya Song Lyrics || Telugu Christian Comfort Song
Telugu Lyrics
Dhayaluda Naa Yesayya Song Lyrics in Telugu
దయాళుడా నా యేసయ్య – నీ దయ నాపై చూపితివి
నన్ను క్షమించి నావయ్య – ప్రేమించి దరిచేర్చితివి (2)
యేసయ్య…యేసయ్య… (4) || దయాళుడా ||
1. నా వారే నన్ను నిందించినారయ్య
అవహేళన నన్ను చేసారయ్య (2)
నా దరి చేరి కన్నీరు తుడిచి
నీ కృపతో నన్ను నింపావయ్య (2)
నా యేసయ్య.. || దయాళుడా ||
2. నా బంధు మిత్రుడవు నీవేనయ్య
నా తల్లి తండ్రివి నీవేనయ్య (2)
నీవు నాకుండగా నాకు భయమెలా
నీ మెలుతో పోషించవయ్య (2)
నా యేసయ్యా.. || దయాళుడా ||
3. నమ్మిన నావారే నన్ను విడిచినారయ్య
నాకున్న సర్వము కోల్పోయినానయ్య(2)
నా ఆశలన్నీ ఆవిరైన వేళా
నీ ప్రేమతో దీవించవయ్యా నా యేసయ్యా.. || దయాళుడా ||
English Lyrics
Dhayaluda Naa Yesayya Song Lyrics in English
Dhayaluda Naa Yesayya – Nee Dhaya Naapai Choopithivi
Nannu Kshaminchinaavayya – Premichi Dharicherchithivi (2)
Yesayyaa Yesayya (4) || Dhayaluda ||
1. Naa Vaare Nannu NindhinchinaarayyaAvahelana Nannu Chesarayya (2)
Naa Dhari Cheri Kanneru Thudachi
Nee Krupatho Nannu Nimpavayya (2)
Naa Yesayyaa || Dhayaluda ||
2. Naa Bandhu Mithrudavu Neevenayya
Naa thalli Thandrivi Neevenayya (2)
Neevu Naakundagaa Naaku Bhayamela
Nee Melulatho Poshinchaavayya (2)
Naa Yesayyaa || Dhayaluda ||
3. Nammina Naa Vaare Nannu Vidichinaarayya
Nakunna Sarvamu Kolopoyanayya (2)
Naa Aasalanni Aviraina Vela
Nee Prematho Dheevinchavayya
Naa Yesayyaa || Dhayaluda ||
Song Credits
Written and produced By Pastor Prabhudas Muppidi
Music composed By Bro Suresh
Vocals: Bro Joshua Gariki
Story: AAG Team works
DOP and DI: V Satyam
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Source
1వ దినవుతాంతములు 16:34
యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి.
More Comfort Songs
Click Here for more Telugu Christian Comfort Songs