Telugu Lyrics
Dhaya Sankalpam Song Lyrics in Telugu
దయా సంకల్పమే కృపా సత్యసంపూర్ణమై దిగివచ్చినా (2)
నన్ను బ్రతికింపగా నన్ను రక్షింపగా నీ కృపయే కారణమాయెగా (2)
యేసయ్యా ఆరాధనా – యేసయ్యా ఆరాధనా (2) (దయా సంకల్పమే)
1) నిత్య సంకల్పం నాలోన నెరవేర్చను – నిత్య దయయే నన్ను కాచి కాపాడెను (2)
నన్ను నిర్దోషిగా నిరూపించను నీ రక్తమే కారణమాయెను (2)
యేసయ్యా ఆరాధనా – యేసయ్యా ఆరాధనా (2) (దయా సంకల్పమే)
2) దయనే ధ్వజముగా నాపైనే నిలిపెను – ధరిచేరనీయక శత్రువును అణిచెను (2)
నాకు జయమివ్వను నా తలనెత్తను నీ దయయే కారణమాయెను (2)
యేసయ్యా ఆరాధనా – యేసయ్యా ఆరాధనా (2) (దయా సంకల్పమే)
3) ప్రతిష్ఠిత మార్గమున నన్ను నడిపించుచూ – నన్ను పరిపూర్ణ సౌభాగ్యముతో నింపెను (2)
నిత్య సీయోనులో స్తుతిపాడుటకు నీ శిలువే కారణమాయెను (2)
యేసయ్యా ఆరాధనా – యేసయ్యా ఆరాధనా (2) (దయా సంకల్పమే)
English Lyrics
Dhaya Sankalpam Song Lyrics in English
Dhaya Sankalpame Krupasathyasampoornamai Dhigivachinaa (2)
Nannu Brathikimpagaa Nannu Rakshimpagaa Nee Krupaye kaaranamaayegaa (2)
Yesayyaa Aaradhanaa – Yesayyaa Aaradhanaa (2) (Dhaya Sankalpame)
1) Nithya Sankalpam Naalona Neraverchanu – Nithya Dhayaye Nannu Kaachi Kaapadenu (2)
Nannu Nirdhoshigaa Nirupinchanu Nee Rakthame Kaaranamayenu (2)
Yesayyaa Aaradhanaa – Yesayyaa Aaradhanaa (2) (Dhaya Sankalpame)
2) Dhayane Dhwajamuga Naapaine Nilipenu – Dharicheraneeyaka Sathruvunu Anichenu (2)
Naaku Jayamivvanu Naa Thalanethanu Nee Dhyaye Kaaranamayenu (2)
Yesayyaa Aaradhanaa – Yesayyaa Aaradhanaa (2) (Dhaya Sankalpame)
3) Prathishtitha Maargamunu Nannu Nadipinchumaa – Nannu Paripoorna Saubhagyamutho Nimpenu (2)
Nithya Seeyonulo Sthuthipaadutaku Nee Siluve Kaaranamaayenu (2)
Yesayyaa Aaradhanaa – Yesayyaa Aaradhanaa (2) (Dhaya Sankalpame)
Song Credits
Lyrics, Tune and Vocals: Pastor Prabodh Kumar
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.